Breaking News

RGV

‘ఒరేయ్ బుజ్జిగా’.. నవ్వించేలా

‘ఒరేయ్ బుజ్జిగా’.. నవ్వించేలా

రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్​ ‘ఆహా’లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్​ను నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ […]

Read More
‘దిశ’ ట్రైలర్ టాక్

‘దిశ’ ట్రైలర్ టాక్

జనం మరచిపోతున్న దారుణాలను కథలుగా చేసుకుని సినిమా రూపంలో తెరకెక్కించడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ తో పాటు కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనూ సినిమాలు రూపొందించాడు. గతేడాది నవంబర్ 26న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా ‘దిశ ఎన్ కౌంటర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. వర్మ శిష్యుడు ఆనంద్‌ చంద్ర దర్శకుడు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. శనివారం ఈ […]

Read More

డ్రగ్స్​కేసులో రక్తచరిత్ర ప్రొడ్యూసర్​

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం పెను దుమారం సృష్టించిన డ్రగ్స్​ కేసులో రోజుకో కీలకవిషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్​, తెలుగు హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​, నమ్రదా శిరోద్కర్​కు ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. అయితే నాకు ఎన్​సీబీ నుంచి నోటీసులే రాలేదంటూ రకుల్​ డ్రామాకు తెరలేపింది. ‘రకుల్​ ప్రీత్​సింగ్​కు మేం నోటీసులు ఇచ్చాం.. కానీ ఆమె స్పందించలేదు’ అంటూ ఎన్​సీబీ బాంబు పేల్చింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలనం విషయం […]

Read More
ఆర్జీవీ.. బయోపిక్

ఆర్జీవీ.. బయోపిక్

ట్రెండ్ సెట్ చేయడంలో రియల్ స్టోరీలను నిర్మోహమాటంగా తెరకెక్కించడంలో ఆర్జీవీని మించిన వారు లేరన్నది సత్యం. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎంత నిక్కచ్చిగా ఉంటాడో అలాగే రియల్ లైఫ్ లో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోడు. ఎవరు ఏమన్నా కేర్ చేయడు. ఎన్నో చరిత్రలు తెరకెక్కించిన ఆర్జీవీ తన చరిత్రను కూడా తెరకెక్కనుందని కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశాడు. […]

Read More

‘దిశ’ ఫస్ట్ లుక్ విడుదల

సారథిన్యూస్​, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన ట్విట్టర్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. గతేడాది నవంబరు 26న శంషాబాద్ సమీపంలో ఒక వెటర్నరీ డాక్టర్ పై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం దేశవ్యాప్తంగా […]

Read More

‘మర్డర్’​కు బ్రేక్​.. వర్మకు షాక్​

సంచలన దర్శకుడు రాంగోపాల్​ వర్మకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్​ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్​ హత్యను ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్​వర్మ.. మర్డర్​ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘మర్డర్’​ సినిమా తన కుమారుడి హత్యకేసు విచారణను ప్రభావితం చేస్తుందని.. అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రణయ్​ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డు ఈ విచారణ పూర్తయ్యేవరకు ‘మర్డర్’ సినిమాను విడుదల చేయొద్దని సోమవారం […]

Read More
వర్మ..‘డేంజరస్’

వర్మ..‘డేంజరస్’

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ సినిమా ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేశారు. కరోనా విపత్కర సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో ఇదొకటి. వివాదాస్పద అంశాలే కథనంగా ఎంచుకోవడంలో రామ్ గోపాల్ వర్మకు ఎవరూ సాటిరారు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ప్లాట్​ఫామ్​క్రియేట్ చేసి వరుస చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ అనే సినిమాలను విడుదల చేసిన వర్మ మర్డర్, థ్రిల్లర్ మూవీస్​ను రిలీజ్ […]

Read More

ఆర్జీవీ తర్వాత టార్గెట్​ బాలయ్యేనా?

ఇప్పటికే ‘పవర్​స్టార్​’ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. తర్వాత మరో అగ్రనటుడు బాలకృష్ణను టార్గెట్​ చేయబోతున్నట్టు సమాచారం. 16 ఏండ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో బెల్లంకొండ సురేశ్​ గాయపడ్డాడు. తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసు మరుగున పడింది. ఆ రాత్రి బాలయ్యబాబు ఇంట్లో ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉండిపోయింది. అయితే కాలక్రమేణా ఆ ఘటనను అందరు మరిచిపోయారు. కానీ […]

Read More