Breaking News

REVANTH

పాలమూరుకు కేసీఆర్‌ అన్యాయం

పాలమూరుకు కేసీఆర్‌ అన్యాయం

సామాజికసారథి, కొడంగల్​/నాగర్​ కర్నూల్​ బ్యూరో: పాలమూరుకు కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్‌.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల సమావేశంలో […]

Read More
కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమోద్ కుమార్

కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమోద్ కుమార్

సారథి న్యూస్​, హైదరాబాద్​: కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గా ఎల్బీనగర్ కు చెందిన యాతాకుల ప్రమోద్ కుమార్ నియమితులయ్యారు. సోమవారం ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరిగారి ప్రీతమ్ నియామకపు పత్రాన్ని ప్రమోద్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవీ భాద్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షుడు ఎన్​.ఉత్తమ్ కుమార్ […]

Read More