అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్ ఈజ్ బ్యాక్’ అంటూ అఖిల్, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్‌కు […]
అందం, అభినయం కలగలిసిన శ్రియా శరన్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇరవై ఏళ్లు కావస్తోంది. పెళ్లి కూడా చేసుకుంది. అయినా అవకాశాలేమీ తగ్గలేదు. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్ కి ఏ మాత్రం మైనస్ లేకుండా చూసుకుంటోంది. ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్‌కి జంటగా నటిస్తూనే.. మరోవైపు ‘గమనం’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటిస్తోంది. సుజనారావు అనే కొత్త దర్శకురాలు పరిచయమవుతోంది. శుక్రవారం శ్రియా శరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీలోని తన […]
సారథిన్యూస్, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన ట్విట్టర్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. గతేడాది నవంబరు 26న శంషాబాద్ సమీపంలో ఒక వెటర్నరీ డాక్టర్ పై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం దేశవ్యాప్తంగా […]
ఇప్పటికే వరుస హిట్లతో నంబర్‌వన్‌గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్‌గా చాన్స్ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్‌కల్యాణ్.. హరీశ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఓ పవర్ఫుల్ కథను హరీశ్ వినిపించగా.. పవన్‌కల్యాణ్‌కు నచ్చిందట. ఇందులో పవర్‌స్టార్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రను పోషించనున్నట్టు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన తమన్నా.. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు తమిళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. మురగదాస్ దర్శకత్వంలో ఇలళదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా ఎంపికైంది. కొంతకాలంగా చిన్నహీరోలతో కూడా నటిస్తున్న తమన్నాకు ప్రస్తుతం ఈ భారీ ఆఫర్ దక్కడంతో చాలా సంతోషంగా ఉందట. ఈ సినిమా హిట్ అయితే తమన్నాకు మరిన్ని అవకాశాలు రావొచ్చని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక […]
సోషల్ మీడియాలో చిలిపిగా పోస్టులు పెట్టే అదా శర్మ కెమెరా ముందుకి వచ్చేసరికి పెర్ఫామెన్స్ అదరగొడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం ‘కమాండో 3’లో ఇన్స్పెక్టర్ భావనారెడ్డిగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆదా తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది. అందులో ఓ థ్రిల్లర్ మూవీలో నటించడానికి రెడీఅయింది. కొత్త డైరెక్టర్స్ విప్రా దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి ‘క్వశ్చన్ మార్క్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీకృష్ణ ఈ సినిమా […]
యువహీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్’ చిత్రాన్ని తెలగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నితిన్ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్నది. కాగా హీరోయిన్ పాత్ర కోసం కొంతకాలంగా చిత్ర యూనిట్ వేట కొనసాగిస్తున్నది. టాలీవుడ్ టాప్‌హీరోయిన్లు పూజాహేగ్డే, రష్మిక మందన్నా నో చెప్పడంతో చివరకు ఇస్మార్ట్ భామ నబా నటేశ్‌ను చాన్స్ వరించింది. మరోవైపు అంధాదున్లో టబు చేసిన పాత్ర కోసం నయనతారను ఎంపికచేశారు. ఇందుకోసం […]
రకుల్ ప్రీత్‌సింగ్ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా […]