కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీంను 2016 ఆగస్టు 8న పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతడి అక్రమాలు ఒక్కొక్కటీ బయటికొచ్చాయి. నయీం పోలీసులను అడ్డుపెట్టుకొని అనేక అక్రమాలు చేశాడని వార్తలు వినిపించాయి. అప్పట్లో నయీం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయించింది. అయితే దర్యాప్తు చేసిన సిట్.. నయిం అక్రమాల్లో పోలీసుల పాత్ర ఏమీలేదని తేల్చిచెప్పింది. నయీం భూ అక్రమాలకు సహకరించినట్టు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపై ఆరోపణలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కాన్పూర్ కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. 20 -25 ఏళ్ల కాలంలో ఒక హంతకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగేంత వరకూ అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. చిన్న దొంగతనం చేసిన నేరస్తులపైనే పీడీ యాక్టులు విధించే ఖాకీలు ఎందుకలా వదిలేశాయన్నది ప్రశ్నార్థకమే. అయితే కాన్పూర్‌కు చెందిన వికాస్ దుబే, తెలంగాణకు చెందిన నయీం ఎదిగిన తీరు ఒకేలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నయీం పోలీసుల కోవర్టుగా చేసిన సాయానికి […]