Breaking News

MUNCIPAL DEPARTMENT

వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: వైద్యారోగ్యశాఖను బలోపేతం చేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కె.తారక రామరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా వైద్యారోగ్యశాఖ చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మహమ్మారి కట్టడికి కృచేసిన వైద్యులు, […]

Read More
సిటీలో డిసెంబర్​నాటికి 85వేల ఇండ్లు

సిటీలో డిసెంబర్​ నాటికి 85వేల ఇండ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ మహానగరంలో సుమారు 85వేలకు పైగా డబుల్ బెడ్​రూమ్​ఇండ్లను పేదలకు అందించనున్నట్లు మున్సిపల్​శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. సుమారు రూ.9,700 కోట్ల వ్యయంతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్దఎత్తున జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు, మున్సిపల్​శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Read More