Breaking News

MINISTER

కొండపోచమ్మ సన్నిధిలో హరీశ్ రావు

కొండపోచమ్మ సన్నిధిలో హరీశ్ రావు

సామాజిక సారథి, సిద్దిపేట: జగదేవ్‌ పూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అని వేడుకున్నారు. ఈ మేరకు ఆలయ సవిూపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎప్డీసీ చైర్మన్‌ […]

Read More
రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు సామాజి సారథి, ములుగు: మొదటి డోస్‌ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్‌ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు క్షీరసాగర్‌ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్‌ వాటర్‌ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్‌ రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్‌ రెడ్డి తండ్రి […]

Read More
కేంద్రం వైఖరి స్పష్టం చేయాలి.

కేంద్రం వైఖరి స్పష్టం చేయాలి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకుండా బీజేపీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రంగా విమర్శించారు.  బుధవారం  ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి మంత్రి హన్మకొండలోని తన […]

Read More
తెలంగాణలో ఊహించని అభివృద్ధి

తెలంగాణలో ఊహించని అభివృద్ధి

నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య తీర్చిన ఘనత కేసీఆర్ దే  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సర కాలంలోనే ప్రజలు ఊహించని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ […]

Read More
ప్రజా నాయకుడు హరీశ్ రావు

ప్రజా నాయకుడు హరీశ్ రావు

సారథి, సిద్దిపేట: ప్రజా నాయకుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. గురువారం మంత్రి జన్మదిన వేడుకలను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ […]

Read More

మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం

సారథిన్యూస్​, రామడుగు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలంగాణ సైకాలజిస్ట్​ అసోషియేషన్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో ఆన్​లైన్​ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా ప్రపంచాన్నివణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అయిలయ్య, రేష్మ, శివ కుమార్, ఆర్ సుధాకర్ రావు, […]

Read More

పాశ్వాన్ ఇకలేరు

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్​ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]

Read More

కోవిడ్‌తో కేంద్ర‌మంత్రి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ స‌హాయ మంత్రి సురేశ్ అంగ‌డి క‌రోనా సోకి మ‌ర‌ణించారు. ల‌క్ష‌ణాలేమీ లేకున్నా (అసింప్ట‌మేటిక్‌) క‌రోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయ‌న.. బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌నకు శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన తొలి కేంద్ర మంత్రి ఆయ‌నే. క‌ర్నాట‌కకు చెందిన సురేశ్ అంగ‌డి.. బెల్గావి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2004 నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు […]

Read More