Breaking News

Kurnool

గర్వించేలా తుంగభద్ర పుష్కరాలు

గర్వించేలా తుంగభద్ర పుష్కరాలు

నవంబర్​ 20వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి కలెక్టర్లను ఆదేశించిన మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సారథి న్యూస్, కర్నూలు: పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలను నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌ […]

Read More
ఘనంగా సన్మానం

ఘనంగా సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితమైన సోమిశెట్టి వెంకటేశ్వర్లును సోమవారం ఘనంగా సన్మానించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యదర్శి ధరూరు జేమ్స్, కార్యదర్శి కె.నాగేంద్ర కుమార్, పోతురాజు రవికుమార్, సత్రం రామక్రిష్ణ, టీఎన్​ఎస్​ఎఫ్​నాయకులు రాజుయాదవ్, తిరుపాల్ బాబు, నారాయణరెడ్డి, మంచాలకట్ట భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు

అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు

సారథి న్యూస్​, కర్నూలు: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేరి, తద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్​ అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్‌ జలకళ పథకం శ్రీకారం చుట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

Read More
హంద్రీ, తుంగభద్ర నీటిశుద్ధికి శ్రీకారం

హంద్రీ, తుంగభద్ర నీటిశుద్ధికి శ్రీకారం

సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక జమ్మిచెట్టు సమీపంలో ఉన్న హంద్రీ నది వద్ద అమృత్ పథకం నిధులతో మురుగు నీటి శుద్ధికి రూ.47.93కోట్లతో పనులను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, మున్సిపల్కా ర్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ ఆదివారం ప్రారంభించారు. హంద్రీ, తుంగభద్ర నుంచి వచ్చే మురుగు నీరు డైరెక్ట్​గా వెళ్లిపోవడం ద్వారా తాగినవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. తుంగభద్ర హంద్రీ నీటిలో ఒక్క చుక్క వృథా కాకుండా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ […]

Read More
దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

సారథి న్యూస్​, కర్నూలు: జిల్లాలోని దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని దళిత పారిశ్రామిక సంఘ జాతీయ అధ్యక్షుడు డాక్టర్​ మామిడి సుదర్శన్‌ అన్నారు. కర్నూలు జిల్లా పరిశ్రము, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సభ్యుడు జెరదొడ్డి జయన్న నేతృత్వంలో ఆదివారం కోల్స్‌ తొగు బాప్టిస్ట్‌ చర్చ్‌ వెనుక దళిత పారిశ్రామిక సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్​మామిడి సుదర్శన్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం […]

Read More
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్​, కర్నూలు: వచ్చే మూడు రోజుల వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని నంద్యాల ఏరియాలోని లోతట్టు ప్రాంత కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. నంద్యాల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల డివిజన్ లో మహానంది, నంద్యాల టౌన్, రూరల్, బండి ఆత్మకూరు, మంత్రాలయం తదితర మండలాల్లో ఎక్కువ వర్షం కురవడంతో కుందూనది, శ్యాం కాల్వ తదితర వాగులన్నీ ఉధృతంగా ప్రవహించాయని అన్నారు. వరద ప్రాంతాల్లో […]

Read More
ఏపీ రైతులకు వరం

ఏపీ రైతులకు వరం

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టింది. పేద రైతులను ఆదుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్​ జలకళ’ పథకాన్ని సెప్టెంబర్ 28న ప్రారంభించనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా ఫ్రీగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ నిధులుతో ఒక్కో రిగ్ వేయనుంది. ఐదెకరాల ఎకరాల పొలం ఉన్న చిన్న, సన్నకారు ఈ పథకానికి అర్హులు. తమ భూముల్లో ఓపెన్ వెల్, బోర్ వెల్, […]

Read More
వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్​యాదవ్​ సారథి న్యూస్, కర్నూలు: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, అందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా […]

Read More