Breaking News

KRISH

ఏ తీరాల వైపో ఈ ‘గమనం’

అందం, అభినయం కలగలిసిన శ్రియా శరన్‌ హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి ఇరవై ఏళ్లు కావస్తోంది. పెళ్లి కూడా చేసుకుంది. అయినా అవకాశాలేమీ తగ్గలేదు. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్ కి ఏ మాత్రం మైనస్ లేకుండా చూసుకుంటోంది. ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్‌ దేవగన్‌కి జంటగా నటిస్తూనే.. మరోవైపు ‘గమనం’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటిస్తోంది. సుజనారావు అనే కొత్త దర్శకురాలు పరిచయమవుతోంది. శుక్రవారం శ్రియా శరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీలోని తన […]

Read More

పల్లెటూరు పిల్లగా రకుల్​

రకుల్​ ప్రీత్​సింగ్​ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్​ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్​ తమ్ముడు వైష్ణవ్​ తేజ్​ హీరోగా డైరెక్టర్​ క్రిష్​ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్​ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్​ బ్యాక్​డ్రాప్​లో సినిమా […]

Read More
మొగలు సామ్రాజ్యానికి యువరాణి

మొగలు సామ్రాజ్యానికి యువరాణి

క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొగల్ సామ్రాజ్యపు రోజులను ప్రతిబింబించేదిగా ఉంటుదట ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో దేశానికి కాబోయే రాణి.. యువరాణిగా పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోందట. యువరాణిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో తను ఆకస్మాత్తుగా చనిపోతుందట. సినిమాలో ఈ ఎమోషన్ సీన్లకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోయే ఈ చిత్రం మొఘలుల కాలంలో అత్యంత ఖరీదైన […]

Read More

నిర్మాతగా మారనున్న క్రిష్​

ప్రముఖ దర్శకుడు క్రిష్​ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఓ నిర్మాణసంస్థను ప్రారంభించనున్నారని టాక్​.ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే సినిమాలు నిర్మించనున్నట్టు టాక్​. లాక్‌డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు క్రిష్​ విన్నాడట. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి తన నిర్మాణసంస్థలో దర్శకుడిగా తొలిచాన్స్​ ఇస్తాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట. ఇటీవల కృష్ణ అండ్ హిజ్ […]

Read More

పవన్​ కొత్త సినిమాలో రెండే పాటలు

క్రిష్​ దర్శకత్వంలో పవన్​ కల్యాణ్​ ​ ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్న విషయంలో తెలిసిందే. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్​ను ఖరారు చేసినట్టు సమాచారం. కాగా తొలిసారిగా పవన్​ కల్యాణ్​ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం రెండే పాటలు ఉంటాయట. అవి కూడా రెగ్యులర్​ పాటల లాగా కాకుండా బ్యాక్​గ్రౌండ్​బీట్​లుగా వస్తాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించనున్నట్టు టాక్​. ఈ సినిమా కోసం కీరవాణి కొత్త […]

Read More

ఆగిపోదు.. వస్తుంది

పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​ రీఎంట్రీకి కమిటైనప్పటి నుంచీ వరుస సినిమాలను ప్రకటించేశాడు. ‘వకీల్ సాబ్’ సినిమా అయితే రిలీజ్​కు రెడీ అయిపోతోంది కూడా. కానీ క్రిష్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ‘విరూపాక్ష’ టైటిల్​తో రూపొందనున్న పిరియాడికల్ మూవీకి మాత్రం కరోనా చిక్కు వచ్చిపడింది. కోహినూర్ వజ్రం చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు క్రిష్. రియల్ లైఫ్ లొకేషన్స్​కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ గ్రాఫిక్స్ వర్క్స్​పై అంతగా ఇంట్రెస్ట్ చూపించని క్రిష్ ఆలోచనలను కరోనాతో […]

Read More

క్రిష్ మళ్లీ వస్తున్నాడు..

ఇండియన్స్ ముఖ్యంగా సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేసింది ముఖ్యంగా హృతిక్​ రోషన్​ నే.. పిల్లలైతే ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. అందుకే హృతిక్ ఇప్పుడు ‘క్రిష్’ ఫ్రాంచైజీ తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలు పెడుతున్నాడు. ఇంతకుముందు వచ్చిన ఈ సిరీస్​ లో వచ్చిన మూడు సినిమాలూ బిగ్ హిట్టయ్యాయి. ఇప్పుడ ‘క్రిష్ 4’ ను మొదలు పెడుతున్నట్టు హృతిక్ తండ్రి నిర్మాత, దర్శకుడు అయిన రాకేష్ రోషన్ నెలరోజుల ముందు అనౌన్స్ చేశాడు. ఇప్పుడది ఇంకాస్త స్పీడందుకుంది. […]

Read More