Breaking News

KOLCHARAM

రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

సారథి న్యూస్, మెదక్: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందువులే కాదు ముస్లింలు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు విరాళాలు అందజేయడం విశేషం. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహమ్మద్, అక్రం, ఖదీర్, ఇసాక్, మహమ్మద్ సమీర్, మౌలానా, హర్షద్, అహమ్మద్, ఇమ్రాన్, రామమందిర నిర్మాణ తీర్థ ట్రస్ట్ […]

Read More
ముగ్గురిని బలిగొన్న కారు

ముగ్గురిని బలిగొన్న కారు

మృతుల్లో ఇద్దరు మహిళలు ఒకరు రెండేళ్ల చిన్నారి.. సారథి న్యూస్, మెదక్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు రెండేళ్ల చిన్నారి ఉంది. బాలానగర్- మెదక్ నేషనల్ హైవే పై మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ వద్ద గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఆటో మెదక్ నుంచి కొల్చారం వైపునకు వస్తుండగా హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న […]

Read More
కొల్చారంలో కుండపోత

కొల్చారంలో కుండపోత

సారథి న్యూస్​, మెదక్​: మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురుస్తోంది. కొల్చారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలోని మహబూబ్ నహర్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో రైతులు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More

పక్కాగా పారిశుద్ధ్య పనులు

సారథి న్యూస్, కొల్చారం: కరోనా వ్యాప్తి, వర్షాకాలం సీజనల్​ వ్యాధుల నేపథ్యంలో మూడవ విడత పల్లెప్రగతి పనులను గ్రామాల్లో పక్కాగా చేయాలని సర్పంచ్​లు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని కొల్చారం ఎంపీడీవో వామన్​రాఉ సూచించారు. గురువారం మెదక్​ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్ల, వై.మాందాపూర్, కోనాపూర్ గ్రామాల్లో పర్యటించారు. పల్లెప్రగతి పనుల అమలు తీరును గమనించి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో మురికి కాల్వల్లో పూడికతీత, గుంతల పూడ్చివేత పనులను దగ్గరుండి పరిశీలించాలని సూచించారు. గ్రామస్తులు తడిపొడి […]

Read More