టాలీవుడ్ చందమామ కాజల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గౌతమ్ అనే వ్యాపారవేత్తను ఈ ముద్దుగమ్మ పెళ్లాడబోతున్నది. అయితే తమది ప్రేమ పెళ్లి అని ఇదివరకే ఈ జంట ప్రకటించింది. గౌతమ్‌తో కాజల్ దాదాపు ఏడేండ్ల పాటు అఫైర్ నడిపినట్టు సమాచారం. మీడియా కంటపడకుండా ఈ జంట చాలా రహస్యంగా ప్రేమవ్యవహారం నడిపిందట. మరోవైపు కాజల్‌ను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారట. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న కూడా ఫొటోలు […]
టాలీవుడ్ హీరోయిన్, చందమామ కాజల్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల30న కాజల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. 30 ఏండ్లు దాటినా ఇప్పటికీ వరస సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది కాజల్. ఇప్పటి వరకు తన జీవితంలో పెళ్లి అనే టాపిక్ రాలేదని చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు సడెన్‌గా పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ నెల 30న గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నదట. కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూతో […]
ప్రస్తుతం కాజల్ ఆగర్వాల్ జోరు తగ్గింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డీలా పడిపోయింది. కాజల్ ప్రస్తుతం ముంబై సాగా, ఇండియన్ 2, మెగాస్టార్ ‘ఆచార్య’ లో నటిస్తోంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్లింది. ఇలయదళపతి విజయ్, మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకునట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కాజల్ సెకండ్ హీరోయిన్గా […]
అరగంట నిడివి ఉన్న ఓ పాత్రలో నటించేందుకు హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ రూ. 70 లక్షలు తీసుకున్నట్టు సమచారం. రానా హిందిలో నటిస్తున్న ‘ హాథీ మేరీ సాథీ’ అనే చిత్రంలో కాజల్ ఓ ఆదివాసి మహిళ పాత్రను చేస్తున్నది. ఈ సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర ఉంటుందట. అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏమాత్రం తగ్గలేదట. ఆ పాత్ర చేసినందుకు రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే ఈ పాత్రలో గ్లామర్డోస్ […]
ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేండ్లయినా కాజల్ అగర్వాల్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మూడు పదుల వయసులో కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ భారీ చాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్వాంటికో’ వెబ్ సిరీస్ ఇండియన్ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నటించబోతోందట. ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ వారు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. పాన్ఇండియాలో ఫేమస్ అవ్వొచ్చనే ఆలోచనతో కాజల్ ఈ […]
‘సీత’సినిమా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు తేజ. ఈ సమయాన్ని రెండు స్క్రిప్ట్ లను రెడీ చేయడంలో వెచ్చించాడు. లాక్ డౌన్ కు ముందే తన రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసిన తేజ అందులో మొదటిది గోపీచంద్ హీరోగా ‘అలివేలు మంగ వెంకటరమణ’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రాన్ని ఆగష్టులో లాంచ్ చేసి సెప్టెంబర్ నుంచి షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు తేజ. అయితే ఈ సినిమా హీరోయిన్ […]