Breaking News

INTERNATIONAL

అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

సామాజిక సారథి, సంగారెడ్డి:  వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా 2022 వ సేవ సంవత్సరానికి సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధరతో  అంతర్జాతీయ అద్యక్షలు పాత సుదర్శన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్ ను అభినందించారు.

Read More
పీఎం సార్.. విమానాలు ఆపండి

పీఎం సార్.. విమానాలు ఆపండి

ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్‌లో కేజీవ్రాల్‌ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]

Read More
జులై 31 వరకు ఇంటర్​నేషనల్‌ ఫ్లైట్స్‌ బంద్‌

జులై 31 వరకు ఇంటర్​నేషనల్‌ ఫ్లైట్స్‌ బంద్‌

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటర్​నేషనల్‌ ఫ్లైట్స్‌ను ఆపేసిన కేంద్ర ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగించింది. ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌పై బ్యాన్‌ కొనసాగిస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సెలెక్టెడ్‌ రూట్స్‌లో మాత్రం పరిస్థితిని బట్టి కొన్ని సర్వీసులు నడుపుతామని కేంద్ర విమానయాన శాఖ చెప్పింది. జూన్‌ 26న ఇచ్చిన సర్క్యూలర్‌‌ను మాడిఫై చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 15 వరకు ఫ్లైట్లపై నిషేధం ఉంటుందని గతంలో ఉత్తర్వులు […]

Read More