Breaking News

HOME

చిరు ఇంట్లో భోగి సందడి

చిరు ఇంట్లో భోగి సందడి

సామాజిక సారథి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌. దీంతో ఇవి […]

Read More
వర్క్‌ ఫ్రమ్‌ హోం

వర్క్‌ ఫ్రమ్‌ హోం

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు 50శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా అనుమతి వీడియో కాన్ఫరెన్స్​ల నిర్వహణకు ప్రాధాన్యం కరోనా, ఒమిక్రాన్​వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం ఖరగ్ పూర్​ఐఐటీలో 60 మందికి కరోనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కొవిడ్​పాజిటివ్​ న్యూఢిల్లీ/చండీగఢ్: దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు […]

Read More
యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

సారథి వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఇంట్లో తెల్లవారుజామున విషాదం నెలకొంది. యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ కొంతకాలంగా  ఆనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు సమాచారం. ప్రదీప్ బుల్లితెర టీవి షోల్లో పలువురిపై సెటైర్లు వేస్తూ లక్షలాది అభిమానులను సంపాదించుకొవడమే కాకుండా ఇటీవల వెండితెర సినిమా షూటింగులతో లైఫ్ అంతా బిజిబిజిగా ఉంటున్నాడు. తనయుడి ఎదుగుదలకు తండ్ర ఎనలేని కృషి చేసినట్లు సినీప్రముఖులు, తోటి యాంకర్లు, యాక్టర్లు చెబుతుంటారు. తండ్రి మరణం కుటుంబంలో తీవ్ర […]

Read More

కిషన్​రెడ్డి వెబ్​సైట్​ హ్యాక్

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి వ్యక్తిగత వెబ్​సైట్​ హ్యాక్​కు గురైంది. తన వెబ్​సైట్​లో పాకిస్థాన్​కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను హ్యాక్​చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్​ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్​రెడ్డి సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తోంది. కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను ఉగ్రవాదులు హ్యాక్​ […]

Read More

అది ఫేక్‌న్యూస్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు మరో నెల టైమ్‌ ఇవ్వాలని ప్రధానిని కోరలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తాను రిక్వెస్ట్‌ చేసినట్లు వస్తున్న వార్తలు అన్నీ ఫేక్‌ అని చెప్పారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉంటున్న.. ఢిల్లీలోని లూథియానా 35 లోధీ ఎస్టేట్‌ బంగ్లాను ఖాళీ చేయాలని గత నెలలో కేంద్ర హోం శాఖ ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు మరో నెల […]

Read More

నిమ్మ ఇంట్లో ఉంటే..ఆరోగ్యం మీ వెంటే

నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు.. ఇంట్లో ఉంచుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదెలాగో చూడండి. నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిది. నిమ్మలో విటమిన్-సీ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను […]

Read More