Breaking News

GANGAVVA

గంగవ్వా.. ఫికర్​ జెయ్యకు నేను ఇల్లు కట్టిస్తా!

బిగ్​బాస్​ హౌస్​లో టాప్​ కంటెస్టెంట్​గా దూసుకుపోయిన గంగవ్వ శనివారం అనూహ్యంగా బయటకు వచ్చేసింది. నిజానికి గంగవ్వ ఈ వారం నామినేషన్​లో కూడా లేదు. కానీ ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతోపాటు కుటుంబసభ్యులు, ఊరి వాతావరణానికి దూరమై ఆందోళన చెందుతున్నది. ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. తనను ఇంటికి పంపించాలని ఇప్పటికే పలుమార్లు వేడుకున్నది. హల్త్​రిపోర్ట్స్​ చూసిన నాగర్జున అవ్వను బయటకు పంపేందుకు ఒప్పుకున్నాడు. స్టేజి మీదికి రాగానే గంగవ్వ డ్యాన్స్​ చేసిందంటే ఆమె హౌస్​లో ఎంత […]

Read More

బిగ్​బాస్​ హౌస్​లోకి హాట్​భామ

తొలుత కొంత చప్పగా సాగిన బిగ్​బాస్​ హౌస్​ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్​బాస్​ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్​ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్​, కుమార్​ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్​ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్​సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్​ఫామెన్స్​ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్​ హీరోయిన్​ వైల్డ్​ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్​లోకి అడుగుపెట్టబోతున్నట్టు […]

Read More

గంగవ్వకు కరోనా టెస్ట్​.. హౌస్​లో కలకలం

సారథిన్యూస్​, హైదరాబాద్​: బిగ్​బాస్​ హౌస్​లో పనిచేస్తున్న కొంతమంది టెక్నిషియన్లకు కరోనా సోకినట్టు సమాచారం. దీంతో బిగ్​బాస్​ హౌస్​ నిర్వాహకుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. అయితే గత హౌస్​లో అత్యధిక ఓట్లతో దూసుకుపోతున్న గంగవ్వకు కూడా రెండ్రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆమె నేరుగా బిగ్​బాస్​కే చేప్పేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన బిగ్​బాస్​ టీం వెంటనే గంగవ్వకు కరోనా టెస్టు చేయించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయమే ఆమె నుంచి శాంపిల్లు తీసుకున్నారట. అయితే ఆమెకు […]

Read More

టార్గెట్​ గంగవ్వ.. బిగ్​బాస్​లో కుట్రలు

బిగ్​బాస్​ హౌస్​లో గంగవ్వను టార్గెట్​ చేశారా? ఓట్లతో గంగవ్వను ఢీకొట్టలేమని భావించిన ఇతర కంటెంటెస్టులు ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని కుట్రలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం గంగవ్వకు పడుతున్న ఓట్లు చూస్తే ఆమె టైటిల్​ గెలుచుకోవడం ఖాయం. ఈ విషయాన్ని పసిగట్టిన హౌస్​లోని ఇతర సభ్యులు గంగవ్వను ఒంటరిని చేసి ఆమెతో ఎవరూ మాట్లాడకపోతే గంగవ్వు బోర్​కొట్టి వెళ్లిపోతుందిన భావిస్తున్నారట. గంగవ్వను ఒంటరి చేస్తే.. సంపూర్ణేష్​ బాబు వెళ్లిపోయినట్టు గంగవ్వ కూడా వెళ్లిపోతుందని […]

Read More

‘బిగ్​బాస్’​ ఊపిరి పీల్చుకో.. గంగవ్వ ఇక్కడ

అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిగ్​బాస్​4లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఇప్పుడు ‘షో’ లో దుమ్ముదులుపుతోంది. ఆమెకు సోషల్​మీడియాలో రోజురోజుకు విపరీతమైన ఫాలోయింగ్​ పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే బిగ్​బాస్​ హౌస్​లో అత్యంత ప్రజాధరణ పొందిన కంటెంటెస్ట్​ ఎవరన్నా ఉన్నారంటే అది గంగవ్వే. గంగవ్వ ఆర్మీ పేరుతో ఇప్పటికే ఫేస్​బుక్​ గ్రూప్​లో వాట్సప్​ గ్రూప్​లో వచ్చేశాయి. ఆమె ఫొటోలకు లక్షల్లో లైక్​లు వస్తున్నాయంటే ఆమె క్రేజ్​ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరీ గంగవ్వ.. ఆమెకు ఎందుకింత క్రేజ్​..జగిత్యాల జిల్లా మల్యాల […]

Read More