Breaking News

DK ARUNA

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

కేంద్రానికి లేఖ రాస్తానన్న డీకే అరుణ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ […]

Read More
జేపీ నడ్డా కొత్త జట్టు

జేపీ నడ్డా కొత్త జట్టు

బీజేపీలో డీకే అరుణ, పురందేశ్వరికి కీలక పదవులు పదవులు దక్కని రాంమాధవ్, మురళీధర్ రావు బిహార్​ ఎన్నికల వేళ బీజేపీ కొత్త కార్యవర్గం న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆ పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు డీకే అరుణ, పురందరేశ్వరికి కీలక పదవులు దక్కాయి. బిహార్​ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త టీమ్​ను ప్రకటించారు. కీలక పదవుల నుంచి కొందరిని తప్పించారు. కొత్తవారికి, యువతకు కీలక పదవులు కట్టబెట్టారు. పార్టీ జాతీయ […]

Read More

పిల్లలకు దేశభక్తి నేర్పిద్దాం

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల: నేటితరం పిల్లలకు దేశభక్తితో పాటు క్రమశిక్షణ, ఉన్నత వ్యక్తిత్వం నేర్పించాల్సిన బాధ్యత గురువులపై ఉందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే.అరుణ అన్నారు. టీచర్​, ప్రముఖ కవి ఎంఎన్‌ విజయకుమార్‌ రచించిన ‘విజయ సంకల్పం, విజయతీరాలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా టీచర్లు శ్రద్ధచూపాలని సూచించారు. విద్యతోనే నవ సమాజాన్ని స్థాపించగలమనే నమ్మకాన్ని వారికి […]

Read More