దాదాపు టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. అలా వచ్చిన వాళ్లకు మొదట గా వచ్చే సమస్య భాషే. అలాంటి వారికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం కామనే. కొందరు హీరోయిన్స్ మాత్రం ధైర్యం చేసి తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుని అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు పంజాబీ డాల్ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ […]
రకుల్ ప్రీత్‌సింగ్ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా […]
అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగ ఓ వెబ్‌సీరీస్ తీసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ వెబ్‌సీరీస్‌ను యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్నట్టు టాక్. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని సందీప్‌వంగా హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఓ విభిన్న కథతో వెబ్‌సీరీస్‌ను తెరకెక్కెంచనున్నట్టు టాక్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ లీడ్ పాత్రలో నటిస్తారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. […]
ఈషా రెబ్బా ఓ హిందీ రీమేక్ వెబ్‌సిరీస్‌లో నటించనున్నట్టు సమాచారం. హిందీలో విజయం సాధించిన ‘లస్ట్‌స్టోరీస్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈచిత్రంలో ఓ బోల్డ్ పాత్రలో ఈషా నటించనున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోల్డ్ వెబ్ సిరీస్‌లకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హీరోయిన్స్ కూడా అటువంటి పాత్రల్లో నటించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. హిందీలో సంచలన విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్‌లో ఈషా […]
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు టాక్. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్ నీల్ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్ ఉన్న ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం […]
ఢిల్లీ: ప్లాస్మా థెరపీతో ఏ విధమైన ప్రయోజనం లేదని.. ఈ విధానంతో మరణాలను తగ్గించలేకపోతున్నామని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిమ్స్ చేసిన ప్రాథమిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ ‘కరోనా కట్టడిలో ప్లాస్మా థెరపీ పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో గులేరియా మాట్లాడారు. ఎయిమ్స్‌లో జరిపిన ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయిల్స్‌లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఎయిమ్స్‌లో 30 […]
తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు, తమిళనాట సూపర్‌హిట్ అందుకున్నది. దీంతో ఖైదీ సినిమా చూసిన మహేశ్ బాబు.. కనగరాజ్ డైరెక్షన్‌కు ఫిదా అయ్యారట. అయితే వీరు తీయబోయే చిత్రానికి ఓ తెలుగు రచయిత పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేసినట్టు టాక్. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న మహేశ్.. కథల విషయంలో […]
తెలుగు సినీ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. క్వారంటైన్లో ఉండాలని ఆయన సూచించారు. తేజ నెల క్రితం కరోనాపట్ల జాగ్రత్తగా ఉంటాలంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. భారతీయుల అటిట్యూడ్ వల్ల కరోనా కేసుల […]