Breaking News

CSK

ప్చ్​.. సన్​రైజర్స్​!

ప్చ్​.. సన్​రైజర్స్​!

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన 29వ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్​)పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్​కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ ​బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బ్యాట్స్​మెన్లు సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, […]

Read More
చెన్నై ‘సూపర్‌’ విక్టరీ

చెన్నై ‘సూపర్‌’ విక్టరీ

అబుదాబి: ఐపీఎల్‌-13 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్ ఎంఎస్​ ధోనీ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్​కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. జట్టులో బ్యాట్స్​మెన్ ​సౌరభ్​ తివారీ 42(31), డికాక్​ 33(20), పొలార్డ్​18(14) […]

Read More
ఐపీఎల్‌-13వ సీజన్‌ సంగ్రామం షురూ

ఐపీఎల్​ 13వ సీజన్‌ సంగ్రామం షురూ

కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్‌-13వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్​ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్​శర్మ ఘనంగా ప్రారంభించారు.ముంబై ఇండియన్స్ ​జట్టురోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రాచెన్నై సూపర్​కింగ్ […]

Read More
ప్రతి మ్యాచ్ లో గూస్ బంప్స్

ప్రతి మ్యాచ్ లో గూస్ బంప్స్

-సౌతాఫ్రికా స్పిన్నర్ తాహిర్ చెన్నై: చెన్నై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్ ను చాలా ఎంజాయ్ చేశానని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అన్నాడు. అద్భుతమైన పోటీతో ప్రతిసారి తనకు గూస్ బమ్స్ వచ్చేవన్నాడు. ‘సీఎస్ కే అంటేనే ఓ కుటుంబం. ప్రతిఒక్కరూ అంకితభావంతో ఆడేవాళ్లు. ఎక్కువ మ్యాచ్ ల్లో గెలిపించేందుకు కృషి చేసేవారు. అందుకే ఆడిన ప్రతి మ్యాచ్ లో నాకు గూస్ బంమ్స్ వచ్చేవి. ఇతరుల సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. […]

Read More