Breaking News

ఐపీఎల్​ 13వ సీజన్‌ సంగ్రామం షురూ

ఐపీఎల్‌-13వ సీజన్‌ సంగ్రామం షురూ

కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్‌-13వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్​ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్​శర్మ ఘనంగా ప్రారంభించారు.
ముంబై ఇండియన్స్ ​జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా
చెన్నై సూపర్​కింగ్ ​జట్టు
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), మురళీ విజయ్‌, షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, సామ్‌ కరాన్‌, దీపక్‌ చాహర్‌, పీయూష్‌ చావ్లా, లుంగీ ఎన్‌గిడి