Breaking News

BSP

చదువుతోనే భవిత మార్పు

చదువుతోనే భవిత మార్పు

బీఎస్పీ కల్వకుర్తి ఇన్​చార్జ్ ​కొమ్ము శ్రీనివాస్ యాదవ్ సామాజికసారథి, కడ్తాల్: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా సాగింది. హైస్కూలు హెచ్ఎం విజయ, ఎల్​ఐసీ రిటైర్డ్​ ఆఫీసర్ ​తౌర్యానాయక్​తమ సొంత ఖర్చులతో ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా ఎంపీపీ కమ్లీ నాయక్, జడ్పీటీసీ దశరథ్​ నాయక్, బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కొమ్ము శ్రీనివాస్ యాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన పాల్గొన్నారు. […]

Read More
తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

సామాజికసారథి, ఖమ్మం: తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్​పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలకోట్ల వక్ఫ్ బోర్డు […]

Read More
బీఎస్పీ నాయకుడికి పరామర్శ

బీఎస్పీ నాయకుడికి పరామర్శ

సామాజికసారథి, కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు ఆంజనేయులు ఇటీవల కరెంట్​షాక్​కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్​కొమ్ము శ్రీనివాస్​యాదవ్ బుధవారం ​అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆంజనేయులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
సిద్దిపేట నుంచి రాజ్యాధికార యాత్ర

సిద్దిపేట నుంచి రాజ్యాధికార యాత్ర

సామాజికసారథి, సిద్దిపేట: బహుజన రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్​పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో జరిగే రాజ్యాధికార యాత్రలో యువత అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. స్వేరో స్టూడెంట్ యూనియన్(ఎస్ఎస్​యూ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన భారీ ర్యాలీగా భారతరత్న డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని […]

Read More
నేరెళ్ల బాధితులకు ఆర్ఎస్పీ భరోసా

నేరెళ్ల బాధితులకు ఆర్​ఎస్పీ భరోసా

సామాజికసారథి, రాజన్నసిరిసిల్ల: నేరెళ్ల ఘటన జరిగి ఐదేళ్లు దాటినా దళితులకు న్యాయం జరగలేదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ నివాసంలో నేరెళ్ల గ్రామస్తులతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇసుక మాఫియా ద్వారా సీఎం కేసీఆర్‌ కుటుంబం రూ.వేలకోట్లు దోచుకుంటోందని ధ్వజమెత్తారు. నేరెళ్ల బాధితులకు థర్డ్ డిగ్రీ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితులపై తప్పుడు కేసులు పెట్టారని […]

Read More
ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డికి బీఎస్పీ సవాల్​

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డికి బీఎస్పీ సవాల్​

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పేరుతో టీఆర్ఎస్ ​నాయకులు కొనసాగిస్తున్న నల్లమట్టి వ్యాపారంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన సమాజన్​పార్టీ(బీఎస్పీ) నాయకులు డిమాండ్​ చేశారు. దళితుల, చెరువు శిఖం భూముల్లో నల్లమట్టి తీయడానికి అనుమతులు ఎవరిచ్చారో సమాధానం చెప్పాలని సవాల్ ​విసిరారు. ప్రజల్లో నిజాయితీని నిరూపించుకోవాలని టీఆర్ఎస్​ నాయకులకు సూచించారు. శుక్రవారం నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లిలోని అంబేద్కర్​చౌరస్తాలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా […]

Read More
మేం తలచుకుంటే గ్రామాల్లో తిరగరు

మేం తలచుకుంటే గ్రామాల్లో తిరగరు

చందాలు ఇవ్వలేదనే బీఎస్పీ నేతల అసత్య ప్రచారం 30ఏళ్లలో జరగని అభివృద్ధి.. 7ఏళ్లలో జరిగింది నల్లమట్టితో ఎమ్మెల్యేకు సంబంధం లేదు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్​ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్​పార్టీ(బీఎస్పీ) నాయకులు పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేపడుతున్న కంపెనీ కాంట్రాక్టర్ ​వద్ద చందాలు అడుగుతున్నారని, వారు చందాలు ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు […]

Read More
బీఎస్పీ నేతలు దిగజారి మాట్లాడొద్దు

బీఎస్పీ నేతలు దిగజారి మాట్లాడొద్దు

ఎమ్మెల్యేను ఏమన్నా ఊరుకోం ప్రజల కోసం సేవచేసే వారిపై విమర్శలు సరికాదు మీడియా సమావేశంలో టీఆర్​ఎస్​ నేతలు సామాజిక సారథి తిమ్మాజిపేట: అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తూ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. అభివృద్ధిపై బీఎస్పీ నాయకులు కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఎస్పీ ఎదుగుదల కోసం దిగజారి మాట్లాడటం […]

Read More