Breaking News

ARREST

వరవరరావును విడుదల చేయాలి

సారథిన్యూస్​, రామగుండం: విరసం నేత, విప్లవకవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. వృద్ధుడైన వరవరరావును ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటూ అరెస్ట్​ చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆల్​ఇండియా అంబేద్కర్​ యువనజనం సంఘం నేతలు వివిధ సంఘాలతో రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మల్లారెడ్డి, […]

Read More

యూపీలో రెచ్చిపోయిన రౌడీలు

లక్నో: ఉత్తర్​ప్రదేశ్​లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్​ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్​కు చెందిన రౌడీ షీటర్​ వికాస్​ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్​ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్​ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్​ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్​ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]

Read More
జలదీక్షలో పాల్గొన్న కాంగ్రెస్​ నేతలను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు

సారథి న్యూస్​, హుస్నాబాద్ : టీఆర్​ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలో భాగంగా సిద్దిపేట్ జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్​కుమార్​ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూమిపూజ […]

Read More