Breaking News

రేషన్

20 వరకు రేషన్‌ పంపిణీ

20 వరకు రేషన్‌ పంపిణీ

సామాజిసారథి, హైదరాబాద్‌: రేషన్‌ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్‌ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్‌ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్‌ […]

Read More
రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్‌: రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్‌ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్‌ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్​మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్‌ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]

Read More
రేషన్ పద్ధతిలో మద్యం

రేషన్ పద్ధతిలో మద్యం

సామాజిక సారథి, తిమ్మాజీపేట: నూతన ఎక్సైజ్ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో ఇటీవల లక్కీ డిప్ ద్వారా ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు మద్యం కోసం మండల కేంద్రంలోనీ టీఎస్పీసీఎల్ స్టాక్ పాయింట్ కు తరలి వచ్చారు. మొదటి రోజు 30 దుకాణాల యజమానులు లిక్కర్ బీరు తీసుకువెళ్లడానికి ఉమ్మడి జిల్లాల నుంచి దుకాణాల యజమానులు తరలివచ్చారు. తొలిరోజు రేషన్ పద్ధతిలో మద్యం అందించారు. అన్ని దుకాణాలకు మద్యం అందించాలన్న అధికారుల ఆదేశాల […]

Read More