సారథి, రాముగుండం ప్రతినిధి: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బల్మూరి అమరేందర్ రావు ఎన్నికయ్యారు. మొత్తం 178 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 104 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి మేడ చక్రపాణికి 55 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన జవ్వాజి శ్రీనివాస్ కు 86ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి చందాల శైలజకు 81 ఓట్లు పడ్డాయి. కోశాధికారిగా బరిలో నిలిచిన ఈ.నరసయ్యకు 62, గుల్ల రమేష్ కు […]
సారథి న్యూస్, రామగుండం: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే కార్మిక, కర్షక పోరుయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శాంతిభవన్లో పెద్దపెల్లి జిల్లా సీఐటీయూ ఆఫీస్ బేరర్స్సమావేశం బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్చేశారు. చలిలో పోరాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదన్నారు. 30న గోదావరిఖనిలో ముగింపు […]
సారథి న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా హనుమంతుని పేట, ముత్తారం గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.10లక్షల వ్యయంతో రెండు కి.మీ. మేర ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, ఎంపీడీవో రాజు, సర్పంచ్ ఎద్దు కుమార్, సదయ్య పాల్గొన్నారు.