Breaking News

పాజిటివ్ కేసులు

మ‌ళ్లీ 90 వేల‌కు పైనే..

మ‌ళ్లీ 90వేల‌కు పైనే..

రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 ల‌క్షలు దాటిన పాజిటివ్​ కేసులు న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ వారంలో మొద‌టి రెండ్రోజుల్లో 80వేల లోపు న‌మోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధ‌వారం నుంచి మ‌ళ్లీ 95వేలు దాటాయి. బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భార‌త్‌లో సుమారు రెండు ల‌క్షల (1,93,134) మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. […]

Read More

కోరలు చాచిన కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కోరలు చాచింది.. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది.. తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 మంది మృతిచెందారు. జీహెచ్​ఎంసీ పరిధిలో నుంచి అత్యధికంగా 195 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్​ కేసుల సంఖ్య 4,974 కు చేరింది. ఇప్పటివరకు 185 మంది మృత్యువాతపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయినవారు 2,377 మంది దాకా ఉన్నారు. తెలంగాణలో యాక్టివ్​ కేసుల […]

Read More
'గాంధీ'లో కేంద్ర బృందం

‘గాంధీ’లో కేంద్ర బృందం

సారథి న్యూస్, హైదరాబాద్ : కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమ‌వారం సాయంత్రం గాంధీ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా ప్రిన్సిప‌ల్‌, ఇత‌ర విభాగాల వైద్యాధికారుల‌తో స‌మావేశ‌మైంది. పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్యసేవలు, వసతులు అందుబాటులోని శానిటేషన్స్, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు మెడిసిన్స్ లభ్యత వివరాలు తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్ లోని బెడ్స్, ఐసీయూలో బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న […]

Read More