Breaking News

చిరంజీవి

‘మెగా’ మనసు

మెగా ఫ్యామిలీ మెంబర్స్​కు మెగా మనసు ఉంటుందని మరోసారి నిరూపించారు రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల. ఆమె కొన్ని రోజుల క్రితం శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారట. ఈ నేపథ్యంలో ఉపాసన తన టీమ్​తో నల్లమల అటవీ ప్రాంతాలలో చెంచు గూడేలను సందర్శించారు. ఆ గూడెంలోని ప్రజల సంస్కృతి వారి జీవన విధానానికి ఆమెంతో మురిసిపోయారు. వారితో పంచుకున్న విషయాలు..ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాతో పంచుకుంటూ.. […]

Read More

బాలయ్య బర్త్​ డే ..‘చిరు’ కోరిక

బుధవారం యువరత్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. మెగస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే ఉత్సాహం..ఉత్తేజంతో 60లో అడుగుపెడుతున్న బాలకృష్ణకు ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇలా మెగాస్టార్ బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అటు ఇండస్ట్రీలోనూ ఇటు బాలయ్య బాబు అభిమానుల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి కారణం ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన కొన్ని కీలక సమావేశాలకు బాలయ్యను […]

Read More

15 తర్వాత ఏపీలో షూటింగులు

సారథి న్యూస్, అమరావతి: ఈ నెల 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్‌ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకు గతంలో వైఎస్‌ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం […]

Read More

నాకు నచ్చింది వీళ్లే

ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు దాటినా ఏమాత్రం గ్లామర్​ తగ్గని హీరోయిన్ శ్రియాశరణ్. స్పెషల్ సాంగ్స్ చేయడంలో మొదటి అడుగు వేసిన ఈ గ్లామర్ డాల్ 2001లో ‘నా ఇష్టం’ సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. కింగ్ నాగార్జునతో నటించిన ‘సంతోషం’ సినిమాతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, మోహన్ బాబు, విక్రమ్​ సరసన నటించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్ నెక్స్ట్ […]

Read More

ఒక్క‘మా’టై..

టాలీవుడ్ లో పనిచేసే సినీ ఆర్టిస్టుల కోసం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్​గా అక్కినేని నాగేశ్వర రావు చీఫ్ అడ్వయిజర్​గా ఏర్పడింది. నాటి నుంచి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ మూవీ ఆర్టిస్టుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటూ వారి అభున్నతికి కృషిచేస్తూ వస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో సీనియర్ నరేష్ వర్గం ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించింది. నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా.. జీవిత జనరల్ సెక్రటరీగా […]

Read More

ఈ గుండెను తాకిపో తాతా..

ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు మే 28.. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా తాతకు నివాళులర్పించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తన భావాలను షేర్ చేసుకున్నాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ […]

Read More