సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకం, కృషివల్ల తెలంగాణలో జలవిప్లవం వచ్చిందని, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతోందని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ ఆహారశుద్ధి, లాజిస్టిక్స్ పాలసీలపై చర్చించి గైడ్ లైన్స్ రూపకల్పనకు బుధవారం ప్రగతి భవన్ లో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీలివిప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేతవిప్లవం (పాడి […]
టీఆర్ఎస్ కార్యకర్తలను ఆదుకుంటాం ఎమ్మెల్యేలూ.. వారికి అండంగా ఉండండి సమావేశంలో మంత్రి కె.తారక రామారావు ప్రమాద బీమా కోసం రూ.16.11 కోట్లు డిపాజిట్ సారథి న్యూస్, హైదరాబాద్: పార్టీ కార్యకర్తల శ్రమ, పట్టుదల, త్యాగాలు వృథాకాదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ ప్రతి కార్యకర్తకు రూ. రెండు […]
సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణాల్లో తాగునీరు, పారిశుధ్యం తదితర కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కె.తారక రామారావు అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన సమీక్షించారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, జిల్లా కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎన్ వీ రెడ్డి, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి కేటీఆర్.. తన జన్మదినం సందర్భంగా ప్రభుత్వానికి ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంబులెన్స్‌లను గురువారం హైదరాబాద్‌లో ప్రగతి భవన్లో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. కాగా మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు వందకు పైగా అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పద్మభూషణ్ జ్ఞానపీఠ గ్రహిత డాక్టర్సి.నారాయణరెడ్డి 89వ జయంతి సందర్భంగా బుధవారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించనున్న డాక్టర్ సినారె సరస్వత సదనం ఆడిటోరియానికి మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్గౌడ్శంకుస్థాపన చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కె.చంద్రశేఖర్‌రావు కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవిస్తున్నారని అన్నారు. సినారె సేవలకు గుర్తింపుగా ఆధునిక హంగులతో గొప్ప ఆడిటోరియాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సరస్వత […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్ లో పలువురు ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసి మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో సుమారు రూ.మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన నీరా కేఫ్ ను గురువారం మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు బుధవారం ప్రారంభించారు. భువనగిరి ఎంపీ మాజీ బూర నర్సయ్యగౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, గౌడ సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనస్తామన్నారు.