Breaking News

కరోనా టెస్ట్

కరోనా టెస్టింగ్‌.. శభాష్​

కరోనా టెస్టింగ్‌.. శభాష్​

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదశ్​లో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రికార్డు స్థాయిలో రోజుకు వందకుపైగా కేసు నమోదువుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశా మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనాను నివారించాన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి రక్తనమునాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో కర్నూలులో రికార్డు స్థాయిలో లక్షకు పైగా శ్యాంపిల్స్‌ సేకరించినట్లు ఆదివారం కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 2,451 […]

Read More
ఢిల్లీలో పరిస్థితి కంట్రోల్‌లోనే..

ఢిల్లీలో పరిస్థితి కంట్రోల్‌లోనే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కంట్రోల్‌లో ఉందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. జూన్‌ చివరి నాటికి 60వేల కేసులు వస్తాని అంచనా వేశామని, కానీ 26వేల కేసులే వచ్చాయని ఆయన చెప్పారు. రోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా వారం రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. నాలుగు వేల కౌంట్‌ నుంచి 2500కు తగ్గిందని చెప్పారు. గత 24 గంటల్లో 2,199 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య […]

Read More

శవాన్ని ఊళ్లోకి తేవద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌతమ్ పల్లి గ్రామానికి చెందిన బక్కమ్మ (45) హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపేది. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో శనివారం జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం చనిపోయింది. శాంపిల్స్ సేకరణ హైదరాబాద్ నుంచి రావడంతో ఆమె కరోనాతోనే మృతిచెందినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో బ్లడ్ శాంపిళ్లను […]

Read More