Breaking News

రామకృష్ణాపూర్

బదిలీపై పలు అనుమానాలు..?

•రాజకీయ కుట్రతోనే వైద్యుని బదిలీ సామాజిక సారథి, రామకృష్ణాపూర్: గత కొన్ని సంవత్సరాలుగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో మెడికల్ సూపర్డెంట్ వైద్యునిగా ఓ పక్క కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందిస్తూ..మరో పక్క సోదరి జ్ఞాపకార్థంగా జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు,నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాలు చేస్తూ అతి తక్కువ సమయంలో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజల్లో తనదైన ముద్ర వేసి స్థిర స్థాయిగా […]

Read More
రైలు గేటుపడితే ఇక అంతే

రైలు గేటుపడితే ఇక అంతే

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులతో రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణం నుంచి అనేక మంది తమ ఉద్యోగాల కోసం మంచిర్యాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆర్ఓబి పూర్తి కాకపోవడంతో క్యాతన్​ పల్లి రైల్వే గేట్ పడడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు సుమారు ఒక […]

Read More
ఆరుగురి సజీవదహనం

విషాదం.. ఆరుగురు సజీవ దహనం

ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి ఇంటి యజమానితో పాటు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతులు యజమాని శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక(23), ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు.. మరో బంధువైన శాంతయ్యగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల […]

Read More
డీజేలకు అనుమతి వద్దు

గణేశ్​ మండపాల వద్ద డీజేలకు అనుమతి వద్దు

సామాజికసారథి, రామకృష్ణాపూర్: గణేశ్​ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద డీజే, సినిమా పాటలకు తావివ్వకుండా భక్తి పాటలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జీటీ హాస్టల్ బాలగణేష్ మండలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ, తెలంగాణ సంస్కృతిని తలపించేలా రామాయణం, మహాభారతం, సాంస్కృతి వేషధారణకు సంబంధించిన కార్యక్రమాలతో యువత, విద్యార్థులను చైతన్య పరిచేలా సెప్టెంబర్ 5న పట్టణంలోని జీటీ హాస్టల్ […]

Read More
గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు మృతులు రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ వాసులు సామాజిక సారథి, రామకృష్ణాపూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న సరస్వతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు వరద నీటిలో గల్లంతయ్యారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దహేగాం మండలంలోని భీబ్రా గ్రామానికి చెందిన నేర్​పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలిస్తుండగా దహేగాం పక్క నుంచి వెళ్తున్న పెద్దవాగు ఉప్పొంగడంతో దహేగాంతో పాటు పెసరికుంట, ఐనం, ఇట్యల, […]

Read More
గేడర్ తగిలి సింగరేణి కార్మికుడి మృతి

గ్రేడర్ తగిలి కార్మికుడి మృతి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో శనివారం ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు రాథోడ్ (25) ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల కథనం.. శనివారం మధ్యాహ్నం రెండో షిఫ్ట్ లో బ్లాస్టింగ్ అనంతరం వాహనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్రేడర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రాంతం కాని ప్రాంతం […]

Read More
వైభవంగా ప్రభుత్వ విప్ బాల్కసుమన్ గృహప్రవేశం

వైభవంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గృహప్రవేశం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గృహప్రవేశం ఉగాది సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగింది. శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది పండగ సందర్భంగా క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో కొత్త నిర్మించిన ఇంటిలో విప్ బాల్క సుమన్, రాణి అలేఖ్య దంపతులు శనివారం ఉదయం గృహప్రవేశం చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో కొత్త ఇంటిలో ప్రత్యేకపూజలు, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి […]

Read More