Breaking News

జాతీయం

తెలంగాణ ఓటర్ల సంఖ్య

తెలంగాణ ఓటర్ల సంఖ్య

వెల్లడించిన ఎలక్షన్​కమిషన్​ ఓటరు జాబితా విడుదల న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా 2022ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల ఫైనల్​లిస్టును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474 మంది, మహిళా ఓటర్లు 1,50,98,685 మంది, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారని […]

Read More
సిమెంట్‌ ధరలకు రెక్కలు

సిమెంట్‌ ధరలకు రెక్కలు

ఏపీ, తెలంగాణలో ధరలు పెంచిన డీలర్లు సామాజిక సారథి, హైదరాబాద్‌ : ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్‌ ధరలు, గ్యాస్‌ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్‌ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్‌ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20 –30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్‌ పెరిగే అవకాశం ఉండటంతో వీటి ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్‌ బస్తా ధర రూ.300–350 మధ్యలో […]

Read More
కమ్ముకున్న మేఘాలే ముంచాయి

కమ్ముకున్న మేఘాలే ముంచాయి

సీడీఎస్‌ చీఫ్ ​బిపిన్​ రావత్​..హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణమిదే.. సాంకేతిక కారణాలు ఏమీ లేవు దుర్ఘటనపై త్రివిధ దళాల బృందం దర్యాప్తు న్యూఢిల్లీ: గత డిసెంబర్‌ 8న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ కిందికి దిగుతున్న సమయంలో కమ్ముకున్న మేఘాల వల్లే ప్రమాదం జరిగిందని త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెల్లడించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ […]

Read More
అందరి కృషితో అభివృద్ధి

​అందరి కృషితో అభివృద్ధి

యువత కోసంకొత్త జాతీయ విద్యా విధానం అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ అగర్తలా: భారత్​అందరి కృషితో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక సౌకర్యాల కోసం తహతహలాడుతున్నాయి, ఈ అసమతుల్య అభివృద్ధి మంచిది కాదన్నారు. మంగళవారం త్రిపురలోని అగర్తలాలో ఆయన పర్యటించారు. రూ.450 కోట్లతో నిర్మించిన మహారాజా బిర్‌ బిక్రమ్‌ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి […]

Read More
కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడం

కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు భయపడం

  • January 5, 2022
  • Comments Off on కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు భయపడం

ఎంపీ బండి సంజయ్‌ కార్యాలయాన్ని.. సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సామాజికసారథి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌ కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి మంగళవారం ఆయన పరిశీలించారు. జీవో317ను రద్దుచేయాలని డిమాండ్​చేస్తూ బండి సంజయ్​చేపట్టిన జాగరణ దీక్ష సందర్భంగా ఆయనను అరెస్ట్​చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు డోర్లు, తలుపులను విరగ్గొట్టి ఆయనను తీసుకెళ్లారు. దీంతో ధ్వంసమైన డోర్లు, ఫర్నీచర్‌, సామగ్రిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పరిశీలించారు. […]

Read More
వర్క్‌ ఫ్రమ్‌ హోం

వర్క్‌ ఫ్రమ్‌ హోం

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు 50శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా అనుమతి వీడియో కాన్ఫరెన్స్​ల నిర్వహణకు ప్రాధాన్యం కరోనా, ఒమిక్రాన్​వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం ఖరగ్ పూర్​ఐఐటీలో 60 మందికి కరోనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కొవిడ్​పాజిటివ్​ న్యూఢిల్లీ/చండీగఢ్: దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు […]

Read More
పశ్చిమబెంగాల్ లో లాక్డౌన్?

పశ్చిమబెంగాల్ ​లో లాక్​డౌన్?

కోల్‌కతా: కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3 నుంచి మూసివేస్తున్నట్లు […]

Read More
థర్డ్ వేవ్ వార్నింగ్

థర్డ్ వేవ్​ వార్నింగ్​

  • January 3, 2022
  • Comments Off on థర్డ్ వేవ్​ వార్నింగ్​

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు మరోవైపు వణికిస్తున్న ఒమిక్రాన్​ 3నుంచి 4 రెట్లు వేగంగా వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆంక్షలు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష 15 నుంచి 18 ఏళ్లలోపువారికి వ్యాక్సినేషన్​ అలర్ట్​గా ఉండాలని హెచ్చరికలు జారీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 27వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు 21శాతం పెరిగాయి. మరోవైపు కొత్త […]

Read More