– దొరికితేనే దొంగ… లేకుంటే దొర..– విచారణ ముగిసినా సీసీ పై నో యాక్షన్– సీసీ తో కుమ్మక్కైన డీఆర్డీఏ అధికారులు– రికవరీతో అక్రమాలను మూసిపెట్టేందుకు అధికారుల ప్రయత్నాలు– రికవరీ తో పాటు సీసీ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్న మహిళా సంఘాలు సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ ముగిసినా బాధ్యులపై డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవడం […]
# ఖానాపూర్ లో ఖాళీ అయిన బిఆర్ఎస్ పార్టీ# 500 మందికి పైగా కాంగ్రెస్ లో చేరికసామాజిక సారధి , బిజినేపల్లి : ఎన్నికలు సమీపిస్తున్న తక్కువ రోజులలో బిజినపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ , మాన్యతాండ లో బిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది . ఆదివారం మండల పరిధిలోని పాలెం శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ నుండి ఖానాపురం గ్రామంలో మత్స్య కార్మిక సంఘం నాయకులు బంగారయ్య ఆధ్వర్యంలో 300 […]
-జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీ పై వెల్లువెత్తుతున్న విమర్శలుసీనియర్, –దళిత జర్నలిస్టులను పట్టించుకోని మంత్రి పీఆర్వో -ఇష్టారాజ్యంగా అనర్హులకు ఇండ్ల పట్టాల పంపిణీ -దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులుజర్నలిస్ట్ యూనియన్లను – అసహ్యించుకుంటున్న తోటి జర్నలిస్టులుఅర్హులకు న్యాయం చేయాలంటున్న జర్నలిస్టులు సామాజిక సారథి, వనపర్తి బ్యూరో:.వనపర్తి జిల్లాలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీ అస్థవ్యస్థంగా మారింది. కనీస ప్రభుత్వ నిభందనలను పాటించకుండా పైరవీలు చేస్తూ లక్షాధికారులుగా ఎదిగిన వారికి, ఇప్పటికే తమ కుటుంభ సభ్యులు గవర్నమెంట్ ఉద్యోగాలు […]
సామాజిక సారధి , బిజినేపల్లి :సాధారణంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికల నియమావళి ప్రతి పార్టీకి ఒకే రకంగా ఉంటుంది కానీ నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో మాత్రం అధికార పార్టీకి అది మినహాయింపుగా మారింది . ఇక్కడ సిబ్బంది అధికార పార్టీ కి అండదండలతో బస్టాండ్ ఆవరణలో ఉన్న పార్టీ దిమ్మెలలో బీఎస్పీ , కాంగ్రెస్ దిమ్మెలకు మాత్రం సున్నం వేసి అధికార బీఆర్ఎస్ పార్టీ దిమ్మెకు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలోని డిస్ట్రిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(డీపీఆర్వో) ఆఫీస్ లో ఖాళీగా ఉన్న ఏపీఆర్వో (అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) పోస్టులను అంగట్లో అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని డీపీఆర్వో ఆఫీస్ లో నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో దీన్ని ఆసరాగా తీసుకున్న నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల డీపీఆర్వో సీతారాం నాయక్ సరికొత్త దందాకు తెరలేపినట్లు […]
సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో: బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే!. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు విభిన్న పథకాలను ఆ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాన్షీరాం యువ సర్కార్ పేరుతో యువతను షాడో మంత్రులుగా నియమిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పది ప్రధాన హామీలపై […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజిన పల్లి మండలంలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాల పై సామాజిక సారథి ప్రచురించిన కథనం అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ విషయంలో అధికారుల నామమాత్రపు విచారణతోనే బిజినపల్లి సీసీ కమల అవినీతి డొంక కదులుతోంది. అధికారులు ఇంకా సమగ్ర విచారణ చేస్తే రూ.కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాని ఈ అవినీతి దందా లో గ్రామ […]