సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండలంలోని పాలెం , ఖానాపురం , గుడ్ల నర్వ , లట్టుపల్లి , బిజినపల్లి , వడ్డేమాన్ గ్రామాలలోని బీ ఆర్ఎస్ నాయకులకు బిగ్ షాక్ తగిలింది . ఆదివారం ఆయా గ్రామాల నుంచి 150 బీ ఆర్ఎస్ కార్యకర్తలు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . వారి వెంట యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడిదల రాము , […]
సామాజిక సారధి , బిజినేపల్లి : బీ ఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఒక్క ఫోన్ కాల్ తో పోలీసులకు చెప్పి వారితో స్టేషన్లోనే తొక్కిస్తాను అంటూ ఓ రెడ్డి లీడర్ ఇచ్చిన వార్నింగ్ కాల్ రికార్డింగ్ చర్చనీయంగా మారింది . ఇటీవల కాలంలో మండలంలోని వెలుగొండ గ్రామంలో హైదరాబాదులో ఉండే ఓ రెడ్డి గ్రామంలో ఉన్నవారిపై పెత్తనం చేస్తున్నాడని తీవ్రంగా మండల వ్యాప్తంగా చర్చనీయమైన సంఘటన తెలిసింది . ఇంతవరకు బాగానే ఉన్నా గత […]
సామాజిక సారథి , హైద రా బాద్ : ప్రభుత్వం ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణ రేటు పెరుగుదలను, తగ్గడాన్ని అంచనా వేస్తూనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు తగ్గుదల ద్రవ్యోల్బణం రేటులో కనిపించినప్పటికీ అది సామాన్యుడి బ్రతుకులకు సూచిక కాదన్నది సామాజిక నిపుణుల భిప్రాయం. గత రెండు నెలల నుంచి టోకు ధరల సూచీ తగ్గు ముఖం పట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఘనంగా ప్రకటించుకుంది. దెస ప్రజలకు అచ్చే దివస్ వచ్చాయని ప్రధానమంత్రి సైతం ఇతీవలి మన్ కి […]
సామాజిక సారథి , నాగర్ కర్నూలు: ఈనెల 4న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే వీరభద్రుడి సేవ కార్యక్రమాన్ని శివ దీక్ష స్వాములతో పాటు భక్తులు హాజరై విజయవంతం చేయాలని శివ దీక్ష గురు స్వామి విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు . వీరభద్రుడి సేవ నంది కోళ్ల సేవ కార్యక్రమం స్థానిక మార్కెట్ శివాలయం నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభమై కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీగా మధ్యాహ్నం ఒంటి గంటలకు […]
-ఎంపి,ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు ఇవ్వాలి-రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బండి విజయ్ కుమార్ సామాజిక సారథి , మహబూబ్ నగర్ : ప్రభుత్వం జర్నలిస్ట్ ల సమస్య లను పరిష్కరించాలని ఎంపీ లకు, జిల్లా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆయన మాట్లాడుతు అనేక […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ షో లో మెరిసింది. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో ముచ్చటించింది.. ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు […]
హీరో సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ‘మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ […]
నటుడు సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్’. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో […]