Breaking News

Month: May 2023

బావోజీలకు ధూప దీప నైవేద్యం ద్వారా గౌరవ వేతనం ఇవ్వాలి

బావోజీలకు ధూప దీప నైవేద్యం ద్వారా గౌరవ వేతనం ఇవ్వాలి

సామాజికసారథి దేవరకొండ: గిరిజన దేవాలయాలలో పనిచేసే బావోజీలకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గౌరవ వేతనం అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ కోరారు. గురువారం మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజనులు ఉంటారు. అని,గిరిజన దేవాలయాలలో పని చేసే బావోజీకు ధూప దీప నైవేద్యం పథకం ద్వార గౌరవ వేతనం అందించాలని కోరారు. నెల రోజులలో […]

Read More
నకిలీ ఓటరు జాబితా వద్దు

బోగస్​ ఓట్ల ఏరివేత

  • May 19, 2023
  • Comments Off on బోగస్​ ఓట్ల ఏరివేత

సామాజిక సారధి, తుర్కయంజాల్: భోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్ డి ఓ వెంకటాచారి తెలిపారు. గురువారం రాగన్న గూడ లోని ఆర్ డి ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అల్ పార్టీ మీటింగ్ లో వెంకటాచారి మాట్లాడుతూ అన్ని పార్టీ ల నాయకులు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఒక్కో ఇంటి నెంబర్ పై న ఆరు ఓట్లు మాత్రమే ఉండాలని అంత కంటే ఎక్కువ ఉన్నట్లయితే […]

Read More
బోగస్​ ఓట్ల ఏరివేత

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

  • May 19, 2023
  • Comments Off on నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

సామాజిక సారథి, చిలప్ చెడ్: అది విత్తనాలు, కఠిన చర్యలు తప్పవని ఏవో బాల్ రెడ్డిఅన్నారు. గురువారం మండల కేంద్రం చిలప్ చెడ్ లో ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఏఓ బాల్ రెడ్డి, ఎస్సై మహ్మద్ గౌస్ లు తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఏవో బాల్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్మితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. రైతులకు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, తీసుకుంటే రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని […]

Read More
బ్యాంకు లింకేజీ రుణాల్లో మెదక్​ 4వ స్థానం

బ్యాంకు లింకేజీ రుణాల్లో మెదక్​ 4వ స్థానం

  • May 19, 2023
  • Comments Off on బ్యాంకు లింకేజీ రుణాల్లో మెదక్​ 4వ స్థానం

సామాజిక సారథి, మెదక్ బ్యూరో: బ్యాంకర్ల సహకారం, అధికారులు, సెర్ప్ సిబ్బంది సమష్టి కృషివల్ల మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలను అందించడంలో జిల్లా గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో (2023-24) బ్యాంక్ లింకేజి క్రింద 8,149 స్వయం సహాయక సంఘాలకు 491 కోట్ల 81 లక్షల ఆర్ధిక సహాయం అందించుటకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని […]

Read More
కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

  • May 19, 2023
  • Comments Off on కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

సామాజిక సారథి, మెదక్ బ్యూరో: కంటి వెలుగు కార్యక్రమం మనఇంటికే వెలుగు లాంటిదని, కంటిచూపు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో 79 రోజుల నుండి నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తున్నదని, ఇదే స్ఫూర్తితో జూన్ 15 వరకు కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గురువారం నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో […]

Read More
కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఓవైపు శాస్త్ర సాంకేతికరంగాల్లో దేశం ముందుకెళ్తున్నా ఇంకా కొందరి మూఢవిశ్వాసాలు, నమ్మకాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కులం అమ్మాయిని కాకుండా మరో కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గుడిలోకి అనుమతి లేదని కొందరు కులపెద్దలు అటవిక న్యాయం చెప్పేశారు. గుడిలోకి అనుమతి కావాలంటే ముందు మీ భార్యకు విడాకులు ఇచ్చిరావాలని కండీషన్​ పెట్టారు. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ ఆలస్యంగా […]

Read More
హవ్వా.. ఇవేం ఫలితాలు..!

హవ్వా.. ఇవేం ఫలితాలు..!

సామాజికసారథి, వనపర్తి బ్యూరో: ప్రభుత్వ విద్యాభివృద్దికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. వనపర్తి జిల్లాలో ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే గురుకులాలు, కేజీబీవీ లు, మోడల్ కాలేజీ లు ఫలితాల్లో ముందంజలో ఉన్నా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం అట్టడుగుకు పోయాయి. వనపర్తి జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో వనపర్తి బాయ్స్, వనపర్తి […]

Read More
దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా బూతుపదాలతో కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆ గ్రూపులోని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు సపోర్ట్ చేస్తూ లైక్ లు , కామెంట్లు చేస్తూ అగ్నికిఆజ్యం పోస్తున్నారు. వెలుగొండ గ్రామపంచాయతీలో ఉన్న పలువురు దళితప్రజాప్రతినిధులపై […]

Read More