భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్ ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]
ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయనఅన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. రెండో డోసు వంద శాతం […]
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ జనవరి 1నుంచే పెంచిన జీతాలు రిటైర్డ్మెంట్ఏజ్62 ఏళ్లకు పెంపు ఈహెచ్‌ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ అందించడంతో పాటు రిటైర్‌మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ 2018జూలై 1 నుంచి అమలు కానుంది. మానిటరీ […]