ఏపీ, తెలంగాణలో ధరలు పెంచిన డీలర్లు సామాజిక సారథి, హైదరాబాద్ : ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20 –30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో వీటి ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300–350 మధ్యలో […]
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్..హెలికాప్టర్ ప్రమాదానికి కారణమిదే.. సాంకేతిక కారణాలు ఏమీ లేవు దుర్ఘటనపై త్రివిధ దళాల బృందం దర్యాప్తు న్యూఢిల్లీ: గత డిసెంబర్ 8న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కిందికి దిగుతున్న సమయంలో కమ్ముకున్న మేఘాల వల్లే ప్రమాదం జరిగిందని త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెల్లడించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ […]
విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు రిమాండ్ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచారణను 7వ తేదీకి వాయిదా సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్ కు ఆదేశాలు […]
జర్నలిస్టులకు మంత్రి హరీశ్‌రావు సూచన టీయూడబ్ల్యూజే మీడియా డైరీ ఆవిష్కరణ సామాజికసారథి, హైదరాబాద్: కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. బుధవారం కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రూపొందించిన మీడియా డైరీ–2022ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం […]
ఆ పొలంలోకి రామంటున్న కూలీలు కూలీలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానిక రైతుల ఆరోపన సామాజిక సారథి, కౌడిపల్లి: పంట పొలంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని వాటిని సరిచేయాలని పలుమార్లు సంబంధిత విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. కౌడిపల్లి సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల ధర్మసాగర్ కట్ట వద్దనున్న 33/11 కెవి విద్యుత్ స్తంభాలు పంట పొలంలో వంగి ఉన్నాయని రైతులు […]
సామాజిక సారథి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అనుమానం వచ్చి కోవిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాంధీభవన్ తో పాటు ఆయన నివాసానికి వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ […]
న్యూఇయర్ వేడుకలకు వెళ్లొచ్చిన వారికి కరోనా మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్లిన 32 మందికి పాజిటివ్ తలలు పట్టుకుంటున్న అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్పాజిటివిటీ సామాజిక సారథి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్.. కారణంగా మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్31న న్యూ ఇయర్ ఈవెంట్లకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాద్నగర వాసులు.. తిరిగి రావడంతో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పలువురు కొత్త ఏడాదికి సంబరాల కోసం గోవాకు వెళ్లారు. […]
మద్య నిషేధం పేరుతో సొంత బ్రాండ్లతో వ్యాపారం పోలవరం పూర్తవుతుందన్న నమ్మకం లేదు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీలో జగన్ పాలన పరాకాష్టకు చేరిందని, పూర్తిగా అరాచకం పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రతిష్ఠను భ్రష్టు పట్టించారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, 4వ తేదీ వస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు […]