Breaking News

Day: November 9, 2020

‘దుబ్బాక’ కౌంటింగ్​ కు రెడీ

దుబ్బాక.. కౌంట్​ డౌన్​

సారథి న్యూస్, దుబ్బాక: ఈనెల 10న నిర్వహించనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీమతి భారతి హోళీకేరి ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బ్రాండ్‌బ్యాండ్‌ ఇంటర్​నెట్​ సౌకర్యంతో పాటు వీడియోగ్రఫీ చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత […]

Read More
సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ​చేస్తూ స్థానిక తహసీల్దార్ జయరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవరికి రూ.2,500, పత్తికి రూ.8,000, అలాగే నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో […]

Read More
అన్ని వర్గాల‌కూ సమన్యాయం

అన్ని వర్గాల‌కూ సమన్యాయం

సారథి న్యూస్​, శ్రీకాకుళం: దేశంలో సుపరిపాల‌న అందించే మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్​రెడ్డి గుర్తింపు పొందారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలంలో నాలుగవ రోజు సోమవారం మొదలైన సంఫీుభావ యాత్రలో ఆయన పాల్గొన్నారు. లింగావల‌సలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజాచైతన్యయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేసిన వారి కోసం సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ఓదార్పు […]

Read More
సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: గ్రామీణ ప్రాంతాల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీతంపేట మండల‌ కేంద్రంలో గ్రామసచివాలయాన్ని పరిశీలించారు. పెద్దూరులో గ్రామ సచివాలయాన్ని రూ.40 ల‌క్షలు, వైఎస్సార్​హెల్త్‌ క్లినిక్‌ ను రూ.17.50 ల‌క్షలు, రూ.21.80 లక్షల వ్యయంతో చేపడుతున్న వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. […]

Read More
తుంగభద్ర పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

తుంగభద్ర పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్, అలంపూర్ ​(జోగుళాంబ గద్వాల): ఈనెల 20వ తేదీ నుంచి జరిగే తుంగభద్ర నది పుష్కరాల నేపథ్యంలో ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సోమవారం అలంపూర్ లోని పుష్కర ఘాట్ ను, జోగుళాంబ ఆలయాల సముదాయాన్ని సందర్శించారు. పుష్కర ఘాట్ ప్రాంతంలో వీఐపీ పార్కింగ్, సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే ఉచిత పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయంలోకి వచ్చే మార్గాలు, బయటకు వెళ్లే మార్గాలను గుర్తించి […]

Read More
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ​ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ ​నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]

Read More
దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారికి శిక్షించాలి

దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత సర్పంచ్​పై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుకారాం, దళిత సంఘాల జేఏసీ నాయకులు విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. చిలపల్లి గ్రామంలో దళిత సర్పంచ్​పై దాడిచేయడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులపై రాజకీయ నాయకులు దాడిచేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. […]

Read More