Breaking News

Day: October 15, 2020

జలదిగ్బంధంలో ఎల్బీనగర్

జలదిగ్బంధంలో ఎల్బీనగర్

షార్ట్ సర్క్యూట్ తో ఒకరు, సెల్లార్ లో పడి బాలుడి మృతి ఎల్బీనగర్ నుంచి కోఠి వైపునకు రాకపోకల నిలిపివేత చంపాపేట్​, దిల్​సుఖ్​నగర్​ మెయిన్​ రోడ్డుపై వరద పరవళ్లు ధ్వంసమైన రోడ్లు.. రాకపోకలకు అంతరాయం బైరమాల్ గూడ ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు సారథి న్యూస్​, ఎల్బీనగర్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గడ్డిఅన్నారం, చంపాపేట్, […]

Read More
చెరువులు నింపాలి

చెరువులు నింపాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కాల్వల్లో నీరు చేరుతోందని, వాటితో అన్ని చెరువులను నింపాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. స్థానిక ఆర్అండ్​బీ బంగ్లాలో తనను కలిసిన వంశధార, జల వనరులశాఖ ఇంజనీర్లతో కొద్దిసేపు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్​లో శివారు కాల్వకు నీటిని అందించడంలో లోటుపాట్లు తలెత్తాయని, ఈసారి ఖరీఫ్ సీజన్​కు ముందు నుంచే తగు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. రబీ పంటలకు అవకాశం ఉన్న […]

Read More
బాధితులకు అండగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

బాధితులకు అండగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

సారథి న్యూస్, హయత్​నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్​నగర్​డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]

Read More