రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమా మరచిపోలేని వాళ్లంటూ ఎవరూ ఉండరేమో. కానీ రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాకు అప్పుడే 14 ఏళ్లు నిండుతున్నాయి. కానీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ పోలీస్ గెట్‌లో రవితేజ మీసం మెలివేస్తూ చెప్పే డైలాగ్ సీన్ టీవీలో ప్రత్యక్షమైతే చాలు ఎవరైనా అతుక్కుపోయి కూర్చుండిపోతారు. అంత పవల్ ఫుల్‌గా చేశాడు రవితేజ. కానీ అంతకంటే ముందు ‘వెంకీ’ ఆ తర్వాత పవర్, ఖతర్నాక్, బెంగాల్ టైగర్, […]
టాలీవుడ్ లో పనిచేసే సినీ ఆర్టిస్టుల కోసం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్‌గా అక్కినేని నాగేశ్వర రావు చీఫ్ అడ్వయిజర్‌గా ఏర్పడింది. నాటి నుంచి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ మూవీ ఆర్టిస్టుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటూ వారి అభున్నతికి కృషిచేస్తూ వస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో సీనియర్ నరేష్ వర్గం ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించింది. నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా.. జీవిత జనరల్ సెక్రటరీగా […]
తల్లిని లేపేందుకు యత్నించిన రెండేళ్ల కొడుకు పాట్నా: తల్లి లేదని, ఇక తిరిగి రాదని తెలియని ఆ పసిప్రాణం అమ్మను లేపేందుకు ప్రయత్నించి అలసిపోయింది. తల్లి చనిపోయిందని తెలియని వయసులో నవ్వుతూ ప్లాట్‌ఫాం మొత్తం తిరిగి ఆడుకున్నాడు ఆ బుడ్డోడు. బీహార్‌లోని ముజ్‌ఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తీసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండదెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని ఆ రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్నంటున్న […]
బీహార్ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి లాయర్ ఫిర్యాదు పాట్నా: ముజ్‌ఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. ఎండల తీవ్రతకు తల్లి చనిపోయిందని కూడా తెలుసుకోలేని రెండేళ్ల పిల్లాడు ఆమె శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఇక ఈ ఘటనపై మహమ్మూద్ అనే లాయర్ బీహార్ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశా రు. సదరు మహిళ రైల్వే స్టేషన్‌లో సరైన […]
టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే.. మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో భారత్ జట్టు పూర్తిస్థాయి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు, మూడు వన్డేలకు సంబంధించిన తేదీలు, వేదికలను వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 11తో ఈ పర్యటన మొదలవుతుంది. మధ్య మధ్య బ్రేక్‌లతో వచ్చే ఏడాది జనవరి 17తో ముగుస్తుంది. ఓవరాల్‌గా అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే తమ ఆరునెలల సమ్మర్ షెడ్యూల్‌ను సీఏ ప్రకటించడం గమనార్హం. దీంతో […]
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న గవర్నింగ్ బాడీ తమ నిర్ణయాన్ని వచ్చేనెల 10కు వాయిదా వేసింది. అప్పటివరకు పరిస్థితులపై భాగస్వాములతో చర్చించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే మెగాఈవెంట్స్పై తుదినిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సుదీర్ఘమైన చర్చలు జరిగినా తమ షెడ్యూల్స్కు సంబంధించి ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోయింది. […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఢిల్లీ–గుర్గావ్ రోడ్‌ను క్లోజ్ చేసింది. కాగా కేవలం కార్లను మాత్రమే అనుమతిస్తుండడంతో ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమను పనులకు పంపించాలని, నడిచి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో హర్యనా ఢిల్లీ బోర్డర్‌లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయియి. నడిచి వెళ్లేవారు, సైకిళ్లపై పనులకు వెళ్లేవాళ్లను కూడా అనుమతించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: ఇండియా, చైనా మధ్య బోర్డర్‌లో తలెత్తిన గొడవను క్లియర్ చేసేందుకు తాను సిద్ధమని, దాని కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోడీ ఈ విషయంపై మాట్లాడే మూడ్‌లో లేరని ఆయన చెప్పారు. గురువారం ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. లద్దఖ్లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. […]