Breaking News

Month: May 2020

కరోనా.. గర్భిణుల జాగ్రత్తలివే

ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్–19) ప్రజలను వణికిస్తోంది. ఇంకా మెడిసన్ నోచుకుని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ గర్భిణులకు ఈ వ్యాధి సోకితే ఏం చేయాలి. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్​లో జరిగిన వైద్యుల సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య వివరించారు.ఆ ఆలోచనే వద్దు..అతి భయంకరమైన ఈ కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఒకవేళ ఈ […]

Read More

నితిన్​ తో రెండోసారి

‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కీర్తిసురేష్. అప్పటి నుంచి తన సినిమాలన్నీ ఆచితూచి ఎన్నుకుంటోంది. ప్రస్తుతం కీర్తి చేతిలో చాలా మంచి సినిమాలే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్​ లో అజయ్ దేవగణ్ హీరోగా రవీంద్రనాథ్ శర్శ డైరెక్షన్​ లో ‘మైదాన్’ స్పోర్ట్స్ బయోపిక్ ఒకటి, తెలుగులో నితిన్​ తో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్లక్ సఖి’, నరేంద్ర నాథ్ డైరెక్షన్​లో ‘మిస్ ఇండియా’ సినిమాలు.. […]

Read More

ఏపీ ఎత్తిపోతలను అడ్డుకుంటం

అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు కట్టడం తప్పదమే ఏపీ ప్రభుత్వతీరు విభజన చట్టానికి విరుద్ధం ‘కృష్ణా’ బోర్డులో ఫిర్యాదుచేస్తం కనీసం మమ్మల్ని సంప్రదించలేదు ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన […]

Read More

పొలం గట్ల నుంచి ప్రపంచస్థాయికి

రన్నింగ్ ట్రాక్​ లో స్వర్ణాల పంట అవరోధాలను అవకాశంగా మల్చుకున్న హిమదాస్ అద్భుతాలను ఆశించలేదు.. కానీ అవకాశాలను అందుకుంది. ఉవ్వెత్తు కెరటంలా ఎగిసి పడలేదు.. కానీ నిలకడగా విజయాల సెలయేరును ప్రవహింపచేసింది. అవరోధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ అలుపెరగని పోరాటంతో అక్కున చేర్చుకుంది. గమ్యం మారే సమయంలో గమనాన్ని నమ్ముకుంది. గోల్ పోస్ట్​పై పెట్టిన గురిని ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. బురదలో పరుగెత్తిన కాళ్లతో పరుగు పందానికి స్వర్ణాల బాట వేసుకుంది. తొలి యవ్వనంలో తొలకరి మేఘంలా […]

Read More

అదితి హైలైట్స్

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అదితీ రావు హైదరి. ఆమె అందం, అభినయానికి అభిమానులు మిలియన్ల లెక్కలో ఉన్నారు. అలాగే తను ఎంచుకునే క్యారెక్టర్స్ కూడా అదే రేంజ్​ లో ఉంటాయి. ప్రస్తుతం నాని సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కుతున్న ‘వి’ సినిమాలో నటిస్తోంది. అదీ నెగెటివ్ పాత్ర చేస్తోంది. తమిళంలో తుగ్లక్ దర్బార్, హే సినామిక, పొన్నియన్ సెల్వం సినిమాలకు […]

Read More

ఇంటికే రేషన్​ బియ్యం

సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ ఏపీ సీఎం వైఎస్‌జగన్‌ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్​ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. కరోనా(కోవిడ్‌–19) నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. […]

Read More

అక్షరం.. ఆరాధ్యదైవం

సవర జాతి గిరిజనుల విశిష్ట సంస్కృతి ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో భాషా గుళ్లు భాషకు రూపం అక్షరం. సరస్వతీ నమస్తుభ్యం..అంటూ అక్షరాభ్యాస వేళ గురువు రాయించే ‘అ..ఆ’లే మన జీవన గమనానికి , భాషా పాటవానికి తొలి అడుగు. అనంతర కాలంలో మనం అక్షరాన్ని దిద్దినా, ప్రేమించినా ఆరాధించడం అనేది ఓ భావనగానే కొనసాగుతుంటుంది. ఇందుకు భిన్నం శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం గుణుపురం సమీప మిర్చిగుడ, శ్రీకాకుళం జిల్లా భామిని మండలానికి చెందిన భామిని […]

Read More

ఆ కిక్కే వేరప్పా!

తెరుచుకున్న మద్యం షాపులు వైన్స్ వద్ద విపరీతమైన రద్దీ కొద్దిసేపటికే స్టాక్​ లేక మూత​ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు సారథి న్యూస్, మెదక్: నెలన్నర రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైన్స్ తెరచుకోడంతో మద్యం ప్రియులు షాపుల ఎదుట బారులుదీరారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చుకుని, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పులను వరుసలో పెట్టడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించగా, […]

Read More