Breaking News

Month: May 2020

ఎమ్మెల్యే మాటలు హాస్యాస్పదం

ఎమ్మెల్యే మాటలు హాస్యాస్పదం

సారథి న్యూస్, హుస్నాబాద్ : స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గౌరవెళ్లి ప్రాజెక్టును నెల రోజుల్లో నీటితో నింపుతామనడం హాస్యాస్పదమని భూ నిర్వాసితులు అన్నారు. ఈ సందర్భంగా గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని గుడాటిపల్లిలో భూ సేకరణ సమస్యలున్నాయని తెలిపారు. నీటిని తోడే భారీ మోటార్ రావడానికి డిసెంబర్ పడుతుందన్న ఎమ్మెల్యే, పలు సమావేశాల్లో నెల రోజుల్లోనే నీటితో ప్రాజెక్టు నింపుతామడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో భూనిర్వాసితులు తిరుపతిరెడ్డి, తిరుమలరెడ్డి, బాలయ్య, మధురవ్వ, […]

Read More

కరోనా టెస్టులు చేయాల్సిందే : హైకోర్టు

సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేటలో కరోనా టెస్టులు చేయడం లేదంటూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్ట్ లు చేయాల్సిందేనని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి ఏమైన ప్రత్యేక రాజ్యాంగం ఉన్నదా.. ?అంటూ మండిపడింది. […]

Read More

మిమ్ముల్ని ఎన్నుకుంటే ఇదేనా?

– ఎమ్మెల్యే సమక్షంలో రత్నాపూర్ వాసుల నిరసన సారథి న్యూస్, నర్సాపూర్: ‘ఏడాదిన్నర కాలంగా గ్రామసభ నిర్వహించలేదు. ఎన్నికలు లేకుండా సర్పంచ్ ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధి చెందుతుందని ఆశపడ్డాం. కానీ సమస్యలు పట్టించుకోకుండా సర్పంచ్, ఎంపీటీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నియంత్రిత సాగుపై అడిషనల్​ కలెక్టర్​ నగేష్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆర్డీవో అరుణరెడ్డి సమక్షంలో మంగళవారం […]

Read More

మేం చెప్పిన పంటలే వేయండి

సారథి న్యూస్​, రామడుగు: పంటల మార్పుతోనే వ్యవసాయంలో సమృద్ధిగా లాభాలు వస్తాయని కరీంనగర్​ జిల్లా రామడుగు ఏఈవో యాస్మిన్ అన్నారు. అగ్రికల్చర్​ అధికారులు సూచించిన ఎరువులు, విత్తనాలు మాత్రమే వాడాలని సూచించారు. స్థానిక ఎంపీడీవో ఆఫీసులో మంగళవారం వానాకాలం పంటసాగు ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు సేంద్రియ సాగుపై దృష్టిపెట్టాలన్నారు. రైతులు వానాకాలంలో వరి, పత్తితో పాటు కంది, పెసర పంటలు వేయాలన్నారు. స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్ […]

Read More

పత్తి కొంటలేరని..

సారథి న్యూస్​, నారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను కొనడం లేదని మంగళవారం కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామరైతులు స్థానిక అగ్రికల్చర్​ ఆఫీసు ఎదుట ధర్నాచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని గొప్పలు చెప్పి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి చివరకు చేతికి వచ్చేసరికి కొనడం లేదన్నారు. అనంతరం మార్కెటింగ్​శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో రైతులు శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి, మారుతిరెడ్డి, సంజీవ్, గోపాల్ పాల్గొన్నారు.

Read More

కోయిల్​సాగర్​ ఎత్తు పెంచుతాం

ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేస్తాం మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ధ్యేయమని మంత్రి డాక్టర్​ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఎత్తు పెంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూర్ శివారులోని వాగుపై సుమారు రూ.ఏడుకోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి […]

Read More

అధికారులు వస్తారని..

సారథి న్యూస్, రామడుగు: నియంత్రిత పంటల సాగు విధానంపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్​ జిల్లా రామడుగు మండల ఎంపీడీవో ఆఫీసులో అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటలైనా మీటింగ్​ షురూ కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాలేదని అధికారులు రాకపోవడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read More

పోలీసు సిబ్బందికి ‘థర్మల్‌ స్క్రీనింగ్‌’

సారథి న్యూస్​, ఖమ్మం: కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా వైద్యుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షలను మంగళవారం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. లాక్‌ డౌన్‌ విధి నిర్వహణలో ఉంటున్న పోలీసు సిబ్బందికి ముందస్తు నియంత్రణ చర్యలలో భాగంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకట్​రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ […]

Read More