Breaking News

వివాహం

నిరాడంబరంగా రానా, మిహికా పెళ్లి

నిరాడంబరంగా రానా.. మిహీకా పెళ్లి

ప్రముఖ నటుడు రానా, మిహీకాల పెళ్లి శనివారం రాత్రి రామానాయూడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కొద్దిమంది బంధుమిత్రలు సమక్షంలో వివాహవేడకను నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు రానా, మిహికా జంట ఒక్కటయ్యారు. గత మే నెలలో తాను మిహీకా బజాజ్​ ప్రేమించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంలో వివాహం ఖాయమైంది.

Read More
వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా […]

Read More

నవ వధువు కిడ్నాప్​

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్​ అయ్యింది. బంధువులే ఆమెను కిడ్నాప్​ చేశారని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిపాలెనికి చెందిన అశోక్​రెడ్డి, పూజిత ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏపీలోని ఓ దేవాలయంలో వారు వివాహం చేసుకున్నారు. అనంతరం బూర్గంపాడు ఠాణాకి వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి […]

Read More