Breaking News

వాయిదా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్​ఎన్టీఆర్‌ కాంబినేషనల్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అయితే డిసెంబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్​చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో పాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా […]

Read More

ఎన్నికలు వాయిదా వేయలేం!

న్యూఢిల్లీ: బీహార్​ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్​ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్​ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్​లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్​ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ​అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున […]

Read More

అపెక్స్​ మీటింగ్​ వాయిదా

సారథిమీడియా, హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 25 న ఏర్పాటు చేయాలనుకున్న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన […]

Read More