Breaking News

నయనతార

నయన్‌ ‘గోల్డ్’ థ్రిల్లర్‌‌

నయన్‌ ‘గోల్డ్’ థ్రిల్లర్‌‌

కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కాన్సెప్ట్‌ బేస్డ్‌ అని తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది లేడీ సూపర్‌‌స్టార్‌‌ నయనతార. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి ‘కాత్తువాక్కుల రెండు కాదల్’లో నటిస్తున్న నయన్‌, తాజాగా ‘గోల్డ్’ అనే మలయాళ సినిమాకు సైన్ చేసింది. ‘ప్రేమమ్’ సినిమాతో మెప్పించిన ఆల్ఫాన్స్ పెత్రెన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్‌కు జంటగా నయన్‌ నటించనుంది. పృథ్విరాజ్ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. నయన్ గత చిత్రం […]

Read More
‘నేట్రికన్’.. టీజర్ టాక్

‘నేట్రికన్’.. టీజర్ టాక్

తమిళ, తెలుగు లేడీ సూపర్ స్టార్ గా ఫేమస్ అయిన నయనతార తనదైన స్టైల్ లో ముందుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే ఎక్కువ ఎంచుకుంటోంది కూడా. బుధవారం నయన్ బర్త్​ డే. ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర వస్తున్న ‘నేట్రికన్’ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాస్ పిక్చర్స్ తో కలిసి నిర్మించాడు. ‘గృహం’ ఫేమ్ మిలింద్ రౌ దర్శకత్వం వహించాడు. […]

Read More
‘నేట్రికన్’ ఫస్ట్ లుక్

‘నేట్రికన్’ ఫస్ట్ లుక్

గ్లామర్ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో లేడీ ఓరియెంటెండ్ సబ్జెక్ట్స్​కూడా నయనతార అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతూ బోలెడు సూపర్ హిట్లను తన ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటికీ నయన్‌ చేతినిండా సినిమాలు ఉన్నాయి. వాటిలో మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తున్న ‘నేట్రికన్’ ఒకటి. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ ఈ మూవీ నిర్మిస్తున్నాడు. నయనతారకు ఇది 65 వ సినిమా. 2011 లో విడుదలైన బ్లైండ్ అనే […]

Read More
ఎవరీ నాగరత్తమ్మ?

ఎవరీ నాగరత్తమ్మ?

స్టార్​డమ్ ​పెరిగాక ఆచి తూచి సినిమాలు చేస్తోంది సమంత. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్​లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి తమిళంలో ‘కాత్తు వాక్కుల్ రెండు కాదల్’ మూవీ చేస్తోంది. అయితే తాజాగా మరో టాలీవుడ్ లో మరో సినిమాలో నటిస్తున్నట్లు వినిపిస్తోంది. సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి వంటి వారైన లెజండరీ డైరెక్టర్​ సింగీతం శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా ‘బెంగళూరు నాగరత్తమ్మ’ జీవితకథను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ప్రధాన పాత్రలో సమంత […]

Read More

ప్రియుడితోకలిసి గోవాకు నయన్..​

టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]

Read More

బాయ్‌ఫ్రెండ్‌తో నయన్​ ఎంజాయ్​

నయనతార ఇటీవల తన బాయ్​ఫ్రెండ్​ విఘ్నేశ్​ శివన్​తో కలిసి ఓనమ్​ పండుగను జరుపుకుంది. తన ప్రియుడితో కలిసి కొచ్చికి వెళ్లి అక్కడ ఓనమ్​ వేడుకల్లో పాల్గొన్నది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ పండుగలో పాల్గొనేందుకు నయన్​ చెన్నై నుంచి ఓ చార్టర్డ్​ ఫ్టైట్​ను బుక్​ చేసుకుని వెళ్లినట్టు టాక్​. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లిపై వీరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More
కొత్తతరహా పాత్రలో నయన్​

దివ్యాంగురాలి పాత్రలో నయన్

విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నయనతార ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్​ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రియుడు విఘ్నేశ్ శివన్​ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నయన్​ దివ్యాంగురాలి పాత్రలో నటిస్తుందట. విఘ్నేష్ శివ‌న్ కోసం ఈ పాత్ర‌లో న‌టించడానికి నయన్​ ఒప్పుకుందట. న‌య‌న‌తార ప్రస్తుతం ‘నేత్రికాన్’, ‘మూకుతి అమ్మ‌న్’ సినిమాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ‘అన్నాత్తే’ చిత్రంల్లో న‌టించాల్సి ఉంది. కరోనాతో వీటి షూటింగ్​లు నిలిచిపోయాయి. కరోనా తగ్గాక కొత్తచిత్రాన్ని ప్రారంభిస్తారని తమిళమీడియా టాక్​.

Read More
నయన్​ భారీ రెమ్యునరేషన్​

నయన్​ భారీ రెమ్యునరేషన్​

అంథాదూన్​ రీమేక్​ హక్కులు కొన్న నితిన్​.. ఆ సినిమాలోని టబు చేసిన పాత్ర కోసం పలువురు సీనియర్​ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా నో చెప్పినట్టు సమాచారం. అయితే తాజాగా నయనతారను సంప్రదించగా.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్​కు నితిన్​ కళ్లు తిరిగిపోయాయట. ఈ సినిమాలో టబు చేసిన పాత్ర చేసిందేకు నయన్​ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్​ చేసినట్టు టాక్​. కాగా దీనిపై నితిన్​, ఆయన తండ్రి ఆలోచించి చెబుతామని చెప్పారట. నయనతార […]

Read More