Breaking News

కొనుగోలు

అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

ఐకేపీలో ఇప్పటికీ పేరుకుపోయిన ధాన్యం నిల్వలు మద్దతు ధర కోసం పడిగాపులు నిండా ముంచుతున్న మిల్లర్లు  సామాజిక సారథి, హాలియా: ఈ ఖరీఫ్ సీజన్ కర్షకులకు కష్టాలనే మిగిల్చింది. వానకాలం పంటలు చేతికి వచ్చిన దగ్గరనుంచి రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతనెల నవంబర్ నుంచి వరికోతలు ప్రారంభించిన రైతులకు అడుగడుగునా అకాల వర్షాలు పలకరిస్తూ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగర్ ఆయకట్టులో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో వర్షాలు […]

Read More
గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

సామాజిక సారథి ,కౌడిపల్లి: కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు చినిగిపోయి ఉండడంతో వరి ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన గోనె సంచులలో రైతులు వెతుకుతూ సంచులను దొరికిన కాడికి తూకం వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపీ సిబ్బంది కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు […]

Read More
ధాన్యం కొనుగోలు చేయాలి

ధాన్యం కొనుగోలు చేయాలి

సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు క్రింద రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నష్టాపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తహసీల్ధార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ్యనాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు ముడావత్ లక్పతి నాయక్, దినేష్, మల్లేష్ నాయక్, సతీష్, సాయి, వల్లపు రమేష్, జంతుక వెంకటయ్య, ప్రసన్నకుమార్, వంకేశ్వరం, […]

Read More
ధాన్యం కొనుగోలు చేయాలి

ధాన్యం కొనుగోలు చేయాలి

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైస్ మిల్లర్లను కోరారు. మండల కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం వడ్ల నిల్వలు పెరిగిపోవడంతో పాటు రాష్ట్రంలో తుఫాన్ ఉందని వాతావరణ శాఖ చేబుతుందన్నారు.  ఆకాల వర్షాలు రాకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మిలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీ‌ఆర్‌ఎస్ పార్టీ మండల […]

Read More