Breaking News

కొత్తసినిమా

పవన్​ పక్కన పూజా!

ఇప్పటికే వరుస హిట్లతో నంబర్​వన్​గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్​ ఆఫర్​ను కొట్టేసింది. పవన్​ కల్యాణ్​.. హరీశ్​ శంకర్​ డైరెక్షన్​లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్​గా చాన్స్​ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్​కల్యాణ్​.. హరీశ్​ కాంబినేషన్​లో వచ్చిన గబ్బర్​ సింగ్​ బ్లాక్​బస్టర్​గా నిలిచింది.ఓ పవర్​ఫుల్​ కథను హరీశ్​ వినిపించగా.. పవన్​కల్యాణ్​కు నచ్చిందట. ఇందులో పవర్​స్టార్​ యాంగ్రీ యంగ్​మ్యాన్​ పాత్రను పోషించనున్నట్టు టాక్​. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.

Read More

మిల్కీబ్యూటీకి బంపర్​ ఆఫర్​

ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా వెలిగిన తమన్నా.. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు తమిళంలో ఓ బంపర్​ ఆఫర్​ వచ్చింది. మురగదాస్​ దర్శకత్వంలో ఇలళదళపతి విజయ్​ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో హీరోయిన్​గా తమన్నా ఎంపికైంది. కొంతకాలంగా చిన్నహీరోలతో కూడా నటిస్తున్న తమన్నాకు ప్రస్తుతం ఈ భారీ ఆఫర్​ దక్కడంతో చాలా సంతోషంగా ఉందట. ఈ సినిమా హిట్​ అయితే తమన్నాకు మరిన్ని అవకాశాలు రావొచ్చని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక […]

Read More

పల్లెటూరు పిల్లగా రకుల్​

రకుల్​ ప్రీత్​సింగ్​ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్​ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్​ తమ్ముడు వైష్ణవ్​ తేజ్​ హీరోగా డైరెక్టర్​ క్రిష్​ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్​ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్​ బ్యాక్​డ్రాప్​లో సినిమా […]

Read More

ప్రభాస్​కు జోడీగా నివేథా.. ఫ్యాన్స్​ నిరాశ

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ సరసన నివేథా థామస్​ చాన్స్​ దక్కించుకుందట. నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ప్రభాస్​ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే దీపికాపదుకొనే హీరోయిన్​గా ఎంపికకాగా.. సెకండ్​ హీరోయిన్​గా నివేథా థామస్​ను తీసుకోనున్నట్టు టాక్​. బాహుబలి సీరిస్​ తర్వాత ప్రభాస్​ రేంజ్​ పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు. కాగా బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ విజయవంతం కాకపోయినప్పటికీ.. ఉత్తరాదిన మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్​ రాధాకృష్ణకుమార్​ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’​ చిత్రంలో […]

Read More

విభిన్న గెటప్​లో మోహన్​బాబు

కలెక్షన్ ​కింగ్​ మోహన్​బాబు ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్​, 24 ఫ్రేమ్స్​ సంయుక్త ఆధ్వర్యంలో ‘సన్​ ఆఫ్ ​ఇండియా’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్​బాబు డిఫరెంట్​ గెటప్​లో ఆలరించనున్నారట. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ టచ్​చేయని ఓ భిన్న కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది. ప్రముఖ మాటల రచయిత డైమండ్​ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు.

Read More

హిందీ రీమేక్​లో ఈషా

ఈషా రెబ్బా ఓ హిందీ రీమేక్​ వెబ్​సిరీస్​లో నటించనున్నట్టు సమాచారం. హిందీలో విజయం సాధించిన ‘లస్ట్​స్టోరీస్​’ను తెలుగులో రీమేక్​ చేస్తున్నారు. ఈచిత్రంలో ఓ బోల్డ్​ పాత్రలో ఈషా నటించనున్నట్టు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోల్డ్‌ వెబ్ సిరీస్‌లకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హీరోయిన్స్​ కూడా అటువంటి పాత్రల్లో నటించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. హిందీలో సంచలన విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్‌లో ఈషా […]

Read More
నయన్​ భారీ రెమ్యునరేషన్​

నయన్​ భారీ రెమ్యునరేషన్​

అంథాదూన్​ రీమేక్​ హక్కులు కొన్న నితిన్​.. ఆ సినిమాలోని టబు చేసిన పాత్ర కోసం పలువురు సీనియర్​ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా నో చెప్పినట్టు సమాచారం. అయితే తాజాగా నయనతారను సంప్రదించగా.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్​కు నితిన్​ కళ్లు తిరిగిపోయాయట. ఈ సినిమాలో టబు చేసిన పాత్ర చేసిందేకు నయన్​ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్​ చేసినట్టు టాక్​. కాగా దీనిపై నితిన్​, ఆయన తండ్రి ఆలోచించి చెబుతామని చెప్పారట. నయనతార […]

Read More