Breaking News

ఎన్నికలు

అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కోరుకుంటున్నాను. అయితే ఈ పదవికి కేవలం తన కూతురు ఇవాంక ట్రంప్​ మాత్రమే అర్హురాలని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్​ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్​ తొలిసారిగా న్యూహాంప్​షైర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్​ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. […]

Read More

ఎన్నికలు వాయిదా వేయలేం!

న్యూఢిల్లీ: బీహార్​ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్​ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్​ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్​లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్​ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ​అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున […]

Read More
ఆయన చుట్టే రాజకీయం!

ఆయన చుట్టే రాజకీయం!

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో రాజకీయమంతా సీఎం కేసీఆర్‌ చుట్టే తిరుగుతోంది. కరోనా కాలంలో సీఎం కనిపించడం లేదంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విపక్ష కార్యకర్తలు, నేతలు సీఎం కనిపించడం లేదంటూ పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా పెట్టారు. కేసీఆర్‌.. తెలంగాణలో రాజకీయం ఏదైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్‌ అధికారం చేపట్టాక.. ఏం చేస్తాడనేది కూడా ఆసక్తిగా […]

Read More