Breaking News

ఎన్నికలు

డ్రగ్స్ రహిత పంజాబ్‌

డ్రగ్స్ రహిత పంజాబ్‌

రాష్ట్రాభివృద్ధికి పది సూత్రాలు అవినీతికి అంతం పలుకుతాం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఛండీగఢ్: ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్) ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధికారం తమ వద్దే ఉంచుకునేందుకు కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​కేజ్రీవాల్​పది సూత్రాలతో ‘పంజాబ్​మోడల్’​ పేరుతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. ఆమ్‌ ఆద్మీ […]

Read More
మోగిన నగారా

మోగిన నగారా

ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్‌.. జనవరి 14న నోటిఫికేషన్‌ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్​డోస్​వ్యాక్సిన్​ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్​: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7  ఫలితాలు: మార్చి 10రాష్ట్రం       : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్‌    : 117 ఉత్తరాఖండ్‌ : 70 […]

Read More
షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

కాంగ్రెస్‌ అదే కోరుకుంటోంది రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్​సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం […]

Read More
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు,  సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ  శాసన మండలి ఎన్నిక   ప్రశాంతంగా,  సాఫీగా జరిగేలా  చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు.   ఈ నెల 10 న   మెదక్ శాసన  మండలికి  జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]

Read More
ఐదు జిల్లాల్లో పోరు

ఐదు జిల్లాల్లో పోరు

టీఆర్ఎస్ ఖాతాలోకి ఆరు ఏకగ్రీ స్థానాలు 4 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం మిగతా 6 స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ మెదక్​బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్​పోటాపోటీ సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాలో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. […]

Read More

దుబ్బాకలో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్ పల్లెల్లో నేతల మోహరింపు సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు […]

Read More

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్​ఎస్​ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్​ఎస్​ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్​ జిల్లా నిజాంపేటలో టీఆర్​ఎస్​ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

టీకా ఇప్పట్లో రాదు.. ట్రంప్​వి అబద్ధాలు

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై.. కమలా హారిస్​ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్​ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్​ విషయంలో ట్రంప్​ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్​ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్​ ఘోరంగా ఫెయిల్​ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్​ 1నాటికి వ్యాక్సిన్​ […]

Read More