Breaking News

అమెరికా

కష్టకాలంలో భగవద్గీత చదవండి

వాషింగ్టన్‌: ప్రపంమంతా అస్వస్థతతో కష్టకాలంలో ఉన్న సమయంలో భగవద్గీత చదివితే శాంతి, ధైర్యం కలుగుతుందని అమెరికాలోని మొదటి హిందూ లా మేకర్‌‌ తులసీ గబ్బార్డ్‌ అన్నారు. హవ్వాయి నుంచి ఒక వర్చువల్‌ కమెన్స్‌మెంట్‌లో మాట్లాడిన తులసీ ఈ విషయాలు చెప్పారు. రేపు ఏం అవుతుందో ఎవరికి తెలియదని, అందుకే ఇలాంటి టైమ్‌లో అందరూ భగవద్గీత చదవాలని సూచించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన భక్తి యోగా, కర్మ యోగా ద్వారా మనకు ధైర్యం, శాంతి రెండు కలుగుతాయని క్లాస్‌ […]

Read More

చోక్‌హోల్డ్‌ పద్ధతి వద్దు

వాషింగ్టన్‌: అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు అవలంబిస్తున్న చోక్‌ హోల్డ్‌ (శ్వాస ఆడకుండా పట్టేసే) పద్ధతిపై బ్యాన్‌ విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సూచించారు. కానీ ప్రమాదకర సమయంలో అవసరం అవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులను పట్టుకునేందుకు ఉపయోగిస్తున్న వివాదాస్పదమైన పద్ధతులను నిషేధించడమే ఉత్తమమని చెప్పారు. చోక్‌ హోల్డ్‌ విధానాన్ని నిషేధించేందుకు బలమైన ప్రతిపాదన తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను ఒక […]

Read More

జోర్డాన్ రూ.755 కోట్ల విరాళం

చార్లెట్: అమెరికా బాస్కెట్​బాల్​ దిగ్గజం మైకేల్ జోర్డాన్.. జాతి వివక్షపై పోరాడుతున్న వారికి అండగా నిలిచాడు. ఇందుకోసం కృషిచేస్తున్న సంస్థలకు తన వంతుసాయంగా రూ.755 కోట్లు విరాళంగా ప్రకటించాడు. నైకీ సంస్థ రూపొందించిన జోర్డాన్ బ్రాండ్ తరఫున రూ.302 కోట్లు ఇవ్వనున్నాడు. ‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి నా వంతు సాయం అందిస్తున్నా. పదేళ్ల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా కొనసాగుతుంది. నల్లజాతీయులకు వాళ్ల కూడా ప్రాణాలు […]

Read More

శాంతియుతంగా నిరసనలు తెలపండి

వాషింగ్టన్‌: ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన తెలపాలని అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ప్రతిఒక్కరూ కర్ఫ్యూ రూల్స్‌ను పాటించాలని మెలానియా ట్రంప్‌ కోరారు. ‘కలిసికట్టుగా పనిచేస్తేనే అన్నినగరాల్లో ప్రజలకు భద్రత కల్పించగలం. అందరూ వీధులు వదిలి ఇళ్లలోకి వెళ్లండి. ఫ్యామిలీతో గడపండి’ అని మెలానియా ట్వీట్‌ చేశారు. అమెరికన్లు గొడవకు దిగొద్దని ఆమె రిక్వెస్ట్‌ చేశారు. శాంతియుతంగా ఆందోళనలను అమెరికా స్వాగతిస్తుందని, హింస వద్దని ఆమె మరో ట్వీట్‌ చేశారు. ఆఫ్రికన్‌ అమెరికన్‌ […]

Read More

యూఎస్‌లో చాలాచోట్ల కర్ఫ్యూ

అమెరికా: మినియాపొలిస్‌లో పోలీసుల చేతిలో ఆఫ్రికన్‌ ఆమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ చనిపోయిన ఘటనపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మినియా పొలిస్‌లో ఆందోళనలు ఐదవ రోజూ కొనసాగాయి. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌, చికాగో, అట్లాంటాలో కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్‌ గార్డ్‌ సోల్జర్స్‌ చెప్పారు. సియాటెల్‌ నుంచి న్యూయార్క్‌ వరకు వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపై ఆందోళనకు దిగారు. లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు ఫైరింగ్‌ […]

Read More

మాకు మధ్యవర్తిత్వం అక్కర్లేదు

న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో పార్టీ జోక్యం వద్దని చైనా చెప్పింది. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవని దీమా వ్యక్తం చేసింది. ఇండియా, చైనా మధ్య నెలకొన్ని బోర్డర్‌‌ ఇష్యూను మధ్యవర్తిగా ఉండి తాను పరిష్కరిస్తానని అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో చైనా ఫారెన్‌ మినిస్ట్రీ అధికార ప్రతినిధి లిజాంగ్‌ సమాధానం చెప్పారు. ‘ఈ సమస్యను ఇండియా, చైనా సామరస్యంగా పరిష్కరించుకుంటాయి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన […]

Read More
ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ..

ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ..

మైఖేల్ జార్డన్.. బాస్కెట్ బాల్ ప్రేమికులకు అతనొక దేవుడు. అమెరికాలో పుట్టిన నల్లజాతీయుడు. 1963లో న్యూయార్క్​ లోని ఒక స్లమ్ లో పుట్టాడు. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు సంతానం. మైఖేల్ బాల్యం మొత్తం పేదరికం, వర్ణవివక్షలోనే గడిచింది. కానీ మైఖేల్ తండ్రి మాత్రం కొడుకులో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషిచేసేవాడు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన ప్రపంచమంతా తెలుసు. మైఖేల్ కు 13ఏళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి ఒకసారి తన వద్దకు పిలుచుకున్నాడు. ‘ఈ పాత షర్ట్ […]

Read More