Breaking News

VENKATESH

అతిపెద్ద ఐటీ స్కాం

అతిపెద్ద ఐటీ స్కాం

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది. విష్ణుకు సిస్టర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండడం విశేషం. శుక్రవారం ఉదయం ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. అగ్రరాజ్యమైన అమెరికాను సైతం వణికించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పునాది ఇండియాలోనే పడింది. దీనికి సంబంధించిన రియలిస్టిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. […]

Read More

చరణ్, వెంకీ.. సినిమా

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, తండ్రి చిరంజీవి ‘ఆచార్య’మూవీలో కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడని కన్ఫామ్ అయ్యింది. అయితే దాని నిర్మాణ బాధ్యతలు చరణే చూసుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పటి నుంచో లిస్ట్‌లో ఉన్నా.. వీటి తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అన్న విషయం పై చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. దీని గురించి చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు […]

Read More

నారప్ప న్యూపోస్టర్​ అదిరింది

విక్టరీ వెంకటేశ్​ హీరోగా శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్​ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్​’కు రీమేక్​గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్​ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. […]

Read More
వెంకటేష్​, శేఖర్​ కమ్ముల కాంబినేషన్​

వెంకటేష్​, శేఖర్ కమ్ముల కాంబినేషన్​

టాలీవుడ్​లో ఫీల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్​లో ఒకరైన శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతోంది. తీసిన సినిమాలు పది. అన్నీ గుర్తింపు పొందిన సినిమాలే. గ్యాప్​లు ఎక్కువ తీసుకున్నా కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలే తీయడం శేఖర్ కమ్ముల స్టైల్. ప్రేక్షకుల ఎదురు చూపులు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా కథల ఎంచుకునే డైరెక్టర్ శేఖర్ ‘ఫిదా’ చిత్రం తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్​పై నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ […]

Read More

వాణిశ్రీ ఇంట్లో విషాదం

గుండెపోటుతో కొడుకు వెంకటేష్​ మృతి ప్రముఖ సీనియర్ నటి, కళాభినేత్రి వాణిశ్రీ ఇంట్లో పెనువిషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కొడుకు మృతిచెందాడు. 2004లో తారకరత్న సినిమా ‘భద్రాద్రి రాముడు’లో కనిపించారామె. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వాణిశ్రీకి కుమార్తె అనుపమ, కుమారుడు అభినయ వెంకటేష్ ఇద్దరు పిల్లలు. వెంకటేష్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో తన స్టడీస్ పూర్తిచేసి ప్రస్తుతం ఊటీలో డాక్టర్​గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెంకటేష్ భార్య కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. […]

Read More

సూర్యకు సత్యదేవ్​ డబ్బింగ్​

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్య తన ప్రతి చిత్రాన్నీ రెండు భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటాడు. వెంకటేష్​ తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుధా కొంగర ప్రస్తుతం సూర్యతో తమిళంలో ‘సూరరై పోట్రు’గా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్​ తో విడుదల చేస్తున్నారు. అపర్ణ బాలమురళీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ […]

Read More

రోకా సందడి

రానా ఆరోగ్యం బాగా లేదంటూ ఆ మధ్య సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో ఎన్నో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ రీసెంట్​ రానా సినిమాల గురించి అప్​ డేట్స్​ వచ్చాయి. అయితే ఇప్పుడు రానా పెళ్లి వార్త అంతకంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఇదే న్యూస్ వినిపిస్తోంది. అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు. రానా మిహికాల నిశ్చితార్థం పెద్దల సమక్షంలో నిర్వహించిన రోకా ఫంక్షన్ సందడి బాగా జరిగింది. రానా కుటుంబంలో […]

Read More