Breaking News

TV ANCHOR

దుబ్బాకలో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్ పల్లెల్లో నేతల మోహరింపు సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు […]

Read More

నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా..

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం నెపోటిజం(బంధుప్రీతి) ప్రధానంగా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బుల్లితెర యాంకర్​ అనసూయ స్పందించారు. ‘ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. నేను కూడా నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా. కానీ ఆ తర్వాత నా టాలెంట్​తో అవకాశాలు దక్కించుకున్నా’ అని చెప్పింది అనసూయ. ఇటీవల ఓ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఎప్పుడూ ఈ విషయం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన […]

Read More

క్రేజీ యాంకర్.. క్రేజీ లుక్స్

ఇద్దరి పిల్లలకు తల్లయినా యాంకర్ అనసూయ భరద్వాజ్​ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు బుల్లి తెరపైనా.. వెండి తెరపైన కూడా అనసూయకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అంతకంటే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్​లకు ఫిదా అయిపోతున్నవాళ్లెందరో ఉన్నారు. రీసెంట్​గా నల్లచీర, నల్లపూసలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది అనసూయ. చూడడానికి సంప్రదాయ బద్దంగా ఉన్నా కూడా ఆ ఫొటోల్లో హాట్​నెస్​ కూడా అంతే ఉండడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి కమెంట్స్ పెడుతున్నారు. ‘హీరోయిన్స్ […]

Read More