Breaking News

TELANGANA

కరోనా @ 1,850

కరోనా.. హైరానా

సారథి న్యూస్, తెలంగాణ: తెలంగాణలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదుతున్నాయి. శనివారం 1,850 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇప్పటివరకు 22,312కు కేసులు చేశారు. 1,342 మంది ట్రీట్​మెంట్​అనంతరం డిశ్చార్జ్​అయ్యారు. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 288 మంది మృతిచెందారు. అత్యధికంగా జీహెచ్​ఎంసీ నుంచి 1,572 కేసులు, జిల్లాల వారీగా.. రంగారెడ్డి 92, మేడ్చల్​53, వరంగల్​అర్బన్​31, కరీంనగర్​18, నిజామాబాద్​17 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read More
సునీతారెడ్డికి కరోనా

ప్రభుత్వ విప్​ గొంగిడి సునితకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతారెడ్డికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే హోం మంత్రి మహమూద్‌ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్​కు కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్‌ గొంగిడి సునీతా రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం […]

Read More
కరోనా.. మజాకా

కరోనా.. మజాకా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకరి నుంచి మరొకరిని చుట్టేస్తోంది. శుక్రవారం తాజాగా తెలంగాణలో కొత్తగా 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 20,462కు చేరింది. తాజాగా 8 మంది చనిపోయారు. ఇలా ఇప్పటి వరకు 283 మంది మృత్యువాతపడ్డారు. 10,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,984 కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే..జీహెచ్​ఎంసీ పరిధిలో 1,658, […]

Read More
రికార్డు స్థాయిలో కరోనా కేసులు

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి ఎంత మాత్రం ఆగడం లేదు. ష్ట్రంలో అత్యధికంగా గురువారం ఒకేరోజు 1,213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 18,570 కు చేరాయి. తాజాగా 8 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటి వరకు వ్యాధిబారినపడి 275 మంది చనిపోయారు. 987 మంది రోగులు డిశ్చార్జ్​ అయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 998 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ 54, ఖమ్మం 18, వరంగల్ […]

Read More

కరోనా కట్టడిలో విఫలం

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం ఆరోపించారు. సకాలంలో టెస్టులు చేసి కరోనా బాధితులను క్వారంటైన్ చేసి ఉంటే కరోనా అదుపులోకి వచ్చిఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్​ కరోనా ఉధృతిని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పేదకుటుంబానికి రూ.7500 […]

Read More
17వేల మార్క్​ దాటిన కరోనా

17వేల మార్క్​ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకేరోజు 1018 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు పాజిటివ్​కేసులు 17,357 నమోదయ్యాయి. ఇప్పటివరకు యాక్టివ్​కేసులు 9008 ఉన్నాయి. తాజాగా 8082 మంది రోగులు డిశ్చార్జ్​ అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి ఏడుగురు మృతి, ఇప్పటివరకు 267 మంది మృత్యువాతపడినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులిటెన్​ను పేర్కొంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో 881 కేసులు, రంగారెడ్డి 33, మేడ్చల్​జిల్లాలో 36, మహబూబ్​నగర్​జిల్లాలో […]

Read More

ఆన్​లైన్​ క్లాసుల పేరిట దోపిడీ

సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్​ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్​ చేశారు. ప్రైవేట్​, కార్పొరేట్​ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్​లైన్​ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, […]

Read More
ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదవుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేబినెట్​లో చర్చించి దీనిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం కేసీఆర్ ​ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​విధించడమే పరిష్కారమని అన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో హైదరాబాద్​లో ఉద్యోగాలు, ఉపాధి కోసం నివాసం […]

Read More