Breaking News

TELANGANA

జర్నలిస్టులను కించపరిచే చర్యలను సహించేది లేదు

√ నకిలీడాక్టర్ల ముసుగులో ప్రజలను,కౌన్సిలర్ ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జాచేస్తూ జర్నలిస్టుల పై ఆరోపణలా..? √ జర్నలిస్టులపై విషం చిమ్మితే ఖబర్దార్. సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : జర్నలిస్టులను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించిన ఉపేక్షించేది లేదని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టు లు హెచ్చరించారు. గత రెండు రోజులుగా ఓ నకిలీ డాక్టర్ మరో మున్సిపల్ కౌన్సిలర్ తో కలిసి తమ అక్రమాలను బయటపెడుతున్నారన్న అక్కసుతో నిజాయితీగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులను […]

Read More

గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించండిమంత్రి నిరంజన్ రెడ్డి కి గెస్ట్ లెక్చరర్ల వినతి

  • September 11, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించండిమంత్రి నిరంజన్ రెడ్డి కి గెస్ట్ లెక్చరర్ల వినతి

సామాజిక సారథి, వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఏళ్లుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని గెస్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి జిల్లా గెస్ట్ లెక్చరర్లు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలనే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్నామన్నారు. […]

Read More

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

**రాజీమార్గంతో కేసుల శాశ్వత పరిష్కారం **పైకోర్టుల్లో అప్పీలు లేకుండా కేసుల పరిష్కారానికి అవకాశం -జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు సామాజిక సారథి , నాగర్ కర్నూల్: …. న్యాయానికి గొప్ప, పేద అన్న తేడా లేదు. ఏ పౌరుడూ ఆర్థిక, మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందే అవకాశాలు కోల్పోరాదన్న ఉద్దేశంతో.. పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత అత్యున్నత న్యాయస్థానం భావించి లోక్ అదాలత్ ను ప్రవేశపెట్టింది.ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను […]

Read More

యూఆర్ఎస్ స్కూళ్లో స్పెషల్ ఆఫీసర్ ఇష్టారాజ్యం

డీఈఓ ఆఫీస్ సిబ్బందితో కలిసి చేతివాటంతనకు అనుకూలంగా ఉండే మహిళకు అకౌంటెంట్ పోస్టు వివరాలు కావాలని అడిగితే సమాధానం దాటవేతపట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు సామాజిక సారథి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన యూఆర్ఎస్ ( అర్భన్ రెసిడెన్షియల్ స్కూల్) స్పెషల్ ఆఫీసర్ జంబులయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వనపర్తి జిల్లాకు రెగ్యులర్ డీఈఓ లేకపోవడం ఇంచార్జీ డీఈఓ లు పాలన కొనసాగిస్తుండడంతో యూఆర్ఎస్ స్కూల్ పై పర్యవేక్షణ […]

Read More

ఛీ..ఛీ.. ఇదేం గవర్నమెంట్ ఆఫీస్

✓బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ ఇష్టారాజ్యం✓ తన ఛాంబర్ లోనే మహిళా ఉద్యోగి తో సరసాలు✓ తన టేబుల్ వద్దే ఆ మహిళా కు కుర్చీ ఏర్పాటు✓ఎంపీడీఓ ఛాంబర్ లోకి వెళ్లాలంటేనే జంకుతున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు ✓చోద్యం చూస్తున్న జిల్లా ఉన్నతాధికారులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ కృష్ణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మండలానికి రెగ్యులర్ ఎంపీడీఓ లేకపోవడం, ఒక వేళ ఎవరైనా […]

Read More

బయోమెట్రిక్ అటెండెన్స్ యంత్రాన్ని దుర్వినియోగపరచిన టీచర్ సస్పెన్షన్‌

సామాజిక సారథి ఎఫెక్ట్:-సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లొట్టలోని పల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ సాయి రెడ్డిపై సోమవారం డీఈఓ డాక్టర్ గోవిందరాజులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్జీటీ టీచర్ సాయిరెడ్డి ఓ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చలామణి కావడంతో పాటు డ్యూటీకు వెళ్లకుండా ఇంటినుంచి వివిధ ప్రాంతాల నుంచి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్న విషయంపై సామాజిక సారథిలో మూడు రోజుల క్రితం నాడ్యూటీ… […]

Read More

ఈ స్టేషన్ కు ఆయనే బాస్…!

— బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న ఓ కానిస్టేబుల్— ఐదుగరు ఎస్ఐ లు మారినా ఇక్కడే తిష్ట— ఎస్ఐలు, ఏఎస్ఐలు తాను చెప్పినట్టు వినాల్సిందే— మండలంలో మాట వినని వారిని పోలీస్ కేసులతో వేదింపులు— పోలీస్ స్టేషన్ లో అన్ని దందాలు చక్కబెడుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ అందరికి చుక్కలు చూయిస్తున్నాడు. తాను చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం […]

Read More

బలిజ కులస్తులను ఓబీసీలో చేర్చాలి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెనుక పడ్డ వీర శైవ లింగ బలిజ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బలిజ కులస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బలిజ […]

Read More