సామాజిక సారథి ఎఫెక్ట్:-సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లొట్టలోని పల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ సాయి రెడ్డిపై సోమవారం డీఈఓ డాక్టర్ గోవిందరాజులు సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్జీటీ టీచర్ సాయిరెడ్డి ఓ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చలామణి కావడంతో పాటు డ్యూటీకు వెళ్లకుండా ఇంటినుంచి వివిధ ప్రాంతాల నుంచి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్న విషయంపై సామాజిక సారథిలో మూడు రోజుల క్రితం నాడ్యూటీ… […]